Category: News
-

భారత్ ఇటలీ మధ్య బంధం బలీయమైనది
కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి మోదీ ఇటలీ : భారత్ ఇటలీ దేశాల మధ్య బంధం అత్యంత బలీయమైనదని అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటలీ పర్యటన సందర్బంగా బుధవారం మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అడుగు పెట్టిన వెంటనే మెలోనితో విందులో పాల్గొనే అవకాశం లభించింది.. ఆ తర్వాత ప్రఖ్యాత కొలోసియంను సందర్శించారు. అనేక విస్తృత అంశాలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. భారతదేశం-ఇటలీ మైత్రిని మరింత…
-

ఏపీలో వడగాల్పులు వీచే మండలాలు ఇవే : ఎండీ
జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : ఏపీని వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు(జి) గూడూరులో 44.9°C, కృష్ణా(జి) కంకిపాడులో 44.5°C, మార్కాపురం(జి) పెదచెర్లోపల్లిలో 44.2°C, ప్రకాశం(జి) సంతనూతలపాడులో 44.1°C, బాపట్ల(జి) ఇంకొల్లులో 43.2°C, ఎన్టీఆర్(జి) కంచికచర్లలో 43.1°C, గుంటూరు(జి) పాండ్రపాడులో 43°C, నంద్యాల(జి) సంజామలలో 42.9°C, అనకాపల్లి(జి) దేవరాపల్లి 42.8°C, తూర్పు గోదావరి (జి) బ్రాహ్మణగూడెం, మన్యం(జి)…
-

మత్స్యకారుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు. అన్ని రంగాలను విధ్వంసం చేశారు.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అలాగే మత్స్య రంగం కూడా దెబ్బతినేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికున్న సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్య కారులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. వారికి నాటి ఐదేళ్ల పాలనలో కష్టాలే ఉన్నాయి.…
-

మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తా : సీఎం
సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయని, అక్కడ చేపల పెంపకం చేపట్టాలని, తానే మార్కెటింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ మత్స్య సంపదను విక్రయించుకునే హక్కులను మత్స్య కారులకే అప్పగించాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను అందించేలా మత్య్స శాఖకు ఆదేశాలిచ్చాం…
-

టీవీకే పార్టీ విస్తరణ బాధ్యతలు కీర్తనకు
సంచలన నిర్ణయం తీసుకున్న పార్టీ చీఫ్ చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీవీకే పార్టీని ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించే పనిలో పడ్డారు. ఈ మేరకు పూర్తి బాధ్యతలు పలు భాషలు మాట్లాడే మంత్రి కీర్తనకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. తమిళనాడు ప్రభుత్వంలో బహు భాషలు మాట్లాడగల మంత్రిగా…
-

తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే
స్పష్టం చేసిన రామచందర్ రావు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం ఒక్క బీజేపీనేనని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. మంగళవారం బర్కత్‌పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో రేఖా శర్మ తో కలిసి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, 12 ఏళ్ల సుపరిపాలనలో.. నిర్ణయాత్మక నాయకత్వం, అభివృద్ధి ఆధారిత పాలనతో దేశం సాధించిన అద్భుత ప్రగతిని ప్రజల్లోకి బలంగా…
-

హైదరాబాద్ లో భారీ అవినీతి తిమింగలం పట్టివేత
HMWSSB జనరల్ మేనేజర్ ఆభరణాలు, నోట్ల కట్టలు హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. మంగళవారం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ( HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన నివాసంలో. ఈ దాడులలో కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు బయట పడ్డాయి.…
-

ఇంధన పరివర్తనపై ఆంధ్రప్రదేశ్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు న్యూఢిల్లీ : ఏపీలో కూటమి సర్కార్ ఇంధన పరివర్తనపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం అన్నారు, ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం అని తెలిపారు. వివిధ రకాల రెన్యువబుల్ ఎనర్జీ సాధనకు ఆ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం అని ప్రకటించారు. విశాఖపట్నాన్ని ఏఐ, డేటా సెంటర్ హబ్ గా…
-

ప్రధాని మోదీకి 31వ అంతర్జాతీయ గుర్తింపు
స్వీడన్ దేశం అత్యున్నత పౌర పురస్కారం న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీకి స్వీడన్ అందించిన ఈ గౌరవం 31వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం. గత కొన్నేళ్లుగా, భారతదేశం విస్తరిస్తున్న దౌత్య సంబంధాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంతో ముడిపడి ఉన్న ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, పసిఫిక్ ప్రాంతాలలోని పలు దేశాల నుండి ఆయన రాష్ట్ర స్థాయి గౌరవాలను అందుకున్నారు. ఈ తాజా గుర్తింపు సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఈ…
-

ప్రెస్ అకాడమీ చైర్మన్ కు జర్నలిస్టుల జాబితా
అందజేసిన జేసీహెచ్ఎస్ఎల్ ప్రెసిడెంట్ , సభ్యులు హైదరాబాద్ : గత కొంత కాలంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పేరుకు పోయాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా స్థలాలు ఇస్తామని, ఇళ్లు కేటాయిస్తామని చెబుతూ వచ్చారే తప్పా ఆచరణలో అమలు కాలేదు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వం పూర్తిగా జర్నలిస్టులకు భరోసా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సంఘాలన్నీ తమ తమ సంస్థల్లో ఉన్న జర్నలిస్టుల వివరాలతో కూడిన జాబితాను తమకు అందజేయాలని కోరింది. ఈ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











