Category: News
-

విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్
కీలక వ్యాఖ్యలు చేసిన నవీన్ మిట్టల్ హైదరాబాద్ విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్ ఛేంజర్ కాబోతోందని అన్నారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్. ఉత్తర డిస్కామ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన హనుమకొండలో జరిగిన ఏఐ హ్యాకథాన్పై సమీక్షా సమావేశంలో మిట్టల్ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యుత్ రంగాన్ని టైప్రైటర్ల నుండి డిజిటల్ సామర్థ్యానికి ఎలా మారుస్తోందో వివరించారు. ఏఐ కొన్ని రోజుల పనిని కేవలం…
-

ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు – శ్రీ
జగన్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావణి అనంతపురం జిల్లా : ఎన్ని కుట్రలు చేసినా చివరకు అంతిమంగా ధర్మమే గెలిచిందని అన్నారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్దత వచ్చిన సందర్భంగా పార్లమెంటులో సహకరించిన పార్టీలకు, నేతలకు, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తు అనంతపురం జిల్లా , శింగనమల నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీపాలు…
-

కర్ణాటక సంస్కృతి గొప్పది : నారా లోకేష్
కుమార స్వామి కేంద్ర మంత్రిగా ఉండటం భేష్ కర్ణాటక : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్ణాటక లోని సింధనూరు హోసళ్లీ క్యాంప్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ తో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ…
-

వరద కాలువ సమస్యను పరిష్కరిస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని ప్రకటించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాధాపూర్ లోని చెరువులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా పలు సూచనలు చేశారు. సున్నం చెరువు చెంతన ఉన్న బోరబండ బస్తీ, ఎన్ ఆర్ ఆర్ పురం నుంచి…
-

బాసర సరస్వతి ఆలయ అభివృద్దిపై ఫోకస్
ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని మరింత అందంగా, సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్ లో బాసర అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ లో పలు మార్పులు చేర్పులు సూచించారు సీఎం. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా శాస్త్ర…
-

ఎన్జీటీ డిస్పోజల్ చేసింది కానీ డిస్మిస్ చేయలేదు
మూసీ ప్రాజెక్టుపై కేసు కొనసాగుతుందన్న కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన మూసీ పునర్ నిర్మాణం పేరుతో చేపట్టిన ప్రాజెక్టుపై తాను నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీని వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ తరుణంలో కేసును విచారించింది ఎన్జీటీ . ఈ సందర్భంగా కీలక సూచనలు చేసింది. అయితే మూసీ ప్రాజెక్టుపై…
-

నాకు టికెట్ వద్దని బీజేపీకి ముందే చెప్పా
కీలక ప్రకటన చేసిన మాజీ చీఫ్ కె అన్నామలై చెన్నై : తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పార్టీ పరంగా ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో తన పేరు లేక పోవడం పట్ల స్పందించాడు. ఈ మేరకు స్పందిస్తూ తనకు టికెట్ ఇవ్వాలని కోరలేదన్నాడు. తాను బీజేపీ హైకమాండ్ కు ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగిందన్నారు. తాను ఏ నియోజకవర్గం నుంచీ…
-

జనసేన ఎమ్మెల్యేపై ఈసీ విచారణకు ఆదేశం
పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు కోలుకోలేని షాక్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి వ్యవహారం సంచలనంగా మారింది. తనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యింది ఈసీ. విచారణ చేయాలని ఆదేశించింది. మిరకల్ సాఫ్ట్వేర్ మాజీ ఉద్యోగి ఆనంద్…
-

రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే : హరీశ్ రావు
ఏం సాధించావని కేరళకు వెళ్లావో చెప్పాలి హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. నోరు తెరిస్తే అబద్దాలు తప్పా ఇప్పటి వరకు సీఎంగా కొలువుతీరిన నాటి నుంచి ఒక్క నిజం మాట్లాడిన పాపాన పోలేదన్నారు. తనను ప్రజలు గమనిస్తున్నారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇక్కడ ఏం సాధించాడని కేరళకు పోయి గప్పాలు…
-

జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళతారు..?
ఆయనకు అంత సీన్ లేదన్న గౌడ్ హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు సేవలు అందిస్తూ వచ్చిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి తను పార్టీ వీడడం పట్ల సర్వత్రా చర్చకు దారి తీసింది. త్వరలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. సంచలన ఆరోపణలు కూడా చేశారు. రేవంత్ రెడ్డిని మారిస్తేనే కానీ రాష్ట్రం అభివృద్ది చెందదన్నారు. కేవలం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











