ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్
కుల్దీప్ యాదవ్ సూపర్ షో ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ లో భారత జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 518 పరుగులు…
గ్రామ పంచాయతీలతో ఐటీ అనుసంధానం : పవన్ కళ్యాణ్
10 వేలు జనాభా దాటిన పంచాయతీలను మారుస్తాం అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పంచాయతీరాజ్, రహదారుల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను తీసుకు వచ్చేందుకు…
అన్యాయం చేస్తే ఆగమై పోతారు : శ్రీనివాస్ గౌడ్
బీసీలు రోడ్ల పైకి వస్తే పుట్టగతులు ఉండవు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై…
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : అచ్చెన్నాయుడు
ఏ ఒక్క రైతు నష్ట పోకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది గుంటూరు జిల్లా : రైతులు సాగు చేసిన పప్పు ధాన్యాలను చివర గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు…
కేబినెట్ విస్తరణపై హై కమాండ్ దే ఫైనల్ : డీకే
కర్ణాటక సీఎం మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు బెంగళూరు : కర్టాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలం నుంచీ సీఎం సిద్దరామయ్యను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో శనివారం స్పందించారు ట్రబుల్ షూటర్. ప్రభుత్వాన్ని తాము…
జగన్ రెడ్డి దుష్ప్రచారం పల్లా ఆగ్రహం
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడాం మంగళగిరి : విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ పార్టీ చీఫ్ , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు. స్టీల్ ప్లాంట్…
పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి
పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ : పుస్తక పఠనం అనేది మన జీవితంలో భాగం కావాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తక…
రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం హైదరాబాద్ :హైదరాబాద్ లో పలు చోట్ల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో కబ్జాల నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. 12.50 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ…
ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారే
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్ : కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గనుక అక్కడి సర్కార్ ఎత్తు పెంచినట్లయితే తెలంగాణ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్…
యాదగిరిగుట్టను దర్శించుకున్న చీఫ్ జస్టిస్
జస్టిస్ అపరేష్ కుమార్ కు ఘన స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూజారులు , ఆలయ కమిటీ…
















