Author: VijayaBhaskar

  • రేణిగుంట‌లో రూ. 20 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత

    రేణిగుంట‌లో రూ. 20 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత

    నిర్వీర్యం చేసిన తిరుప‌తి పోలీసులు తిరుప‌తి జిల్లా : తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు సారధ్యం లోని పోలీసులు దూకుడు పెంచారు. జిల్లాలో భారీ గంజాయి స్కాంను బ‌ట్ట బ‌య‌లు చేశారు. ఈ సంఘ‌ట‌న జిల్లాలోని రేణిగుంట‌లో చోటు చేసుకుంది. వివ‌రాల లోకి వెళితే రేణిగుంటలో రూ. 20 కోట్ల విలువైన 4,100 కిలోల గంజాయిని నిర్వీర్యం చేశారు తిరుప‌తి పోలీసులు. ఈ సంద‌ర్బంగా స్పందించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.…

    Continue Reading

  • విప‌క్షాల మోసం ఆడ బిడ్డ‌ల‌కు అన్యాయం : సీఎం

    విప‌క్షాల మోసం ఆడ బిడ్డ‌ల‌కు అన్యాయం : సీఎం

    మ‌హిళా బిల్లును అడ్డుకోవడాన్ని నిర‌సిస్తూ ర్యాలీ తూర్పుగోదావ‌రి జిల్లా : విప‌క్షాల‌పై విరుచుకు ప‌డ్డారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మ‌హిళా బిల్లును అడ్డుకోవ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. శ‌నివారం తూర్పు గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలులో కూట‌మి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన నిర‌స‌న ర్యాలీలో పాల్గొన్నారు. అనంత‌రం ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా? అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మ‌ద్ద‌తు ఇవ్వాల్సింది పోయి అడ్డుకుంటే ఎలా అని…

    Continue Reading

  • త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ ప్ర‌భావం లేదు

    త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ ప్ర‌భావం లేదు

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కె. అన్నామ‌లై కోయంబ‌త్తూరు : బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అధికారంలో ఉన్న డీఎంకేను, కొత్త‌గా పార్టీ పెట్టిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ ను ఏకి పారేశారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాష్ట్ర శాస‌న స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈసారి టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్ప‌టికే సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు విజ‌య్. నిశ్శ‌బ్దంగా క్యాంపెయిన్ చేస్తూ యూత్ ను…

    Continue Reading

  • ప్ర‌చారంలో దూసుకు పోతున్న టీవీకే విజ‌య్

    ప్ర‌చారంలో దూసుకు పోతున్న టీవీకే విజ‌య్

    అధికార పార్టీని ఏకి పారేస్తున్న త‌మిళ ద‌ళ‌ప‌తి చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో కొత్త‌గా పార్టీ పెట్ట‌డ‌మే కాకుండా అధికార పార్టీలో క‌ల‌కలం రేపిన టీవీకే విజ‌య్ ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో తాము పోటీకి దింపుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. చెప్పిన ప్ర‌కారం త‌ను అంద‌రినీ నిల‌బెట్టాడు. విచిత్రం ఏమిటంటే సామాన్యులు, ఇత‌ర అన్ని వ‌ర్గాల‌కు, సామాజిక కులాల‌కు కూడా ప్ర‌యారిటీ ఇచ్చాడు…

    Continue Reading

  • నోట్ల ర‌ద్దు లాంటిదే డీ లిమిటేష‌న్ బిల్లు

    నోట్ల ర‌ద్దు లాంటిదే డీ లిమిటేష‌న్ బిల్లు

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన శ‌శి థ‌రూర్ న్యూఢిల్లీ : తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు లోక్ స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఇది అనూహ్యంగా వీగి పోయింది. ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లు ప‌న్నిన కుట్ర‌ల‌ను బ‌హిర్గం చేశారు స‌భ సాక్షిగా రాహుల్ గాంధీ, శ‌శి థరూర్. ‘నారీ శక్తి’ పేరిట ప్రధాని మోదీ మహిళలకు ముండ్ల తీగలతో చుట్టిన బహుమతిని ఇస్తున్నారని ఎంపీ…

    Continue Reading

  • ఆర్టిజ‌న్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కరిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌

    ఆర్టిజ‌న్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కరిస్తాం : భ‌ట్టి విక్ర‌మార్క‌

    ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్క‌ర్ ప్ర‌య‌త్నం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ నాయకులతో ఈ రోజు ప్రజా భవన్‌లో సమావేశమై వారి సమస్యలపై చర్చించడం జ‌రిగింద‌న్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని.స్ప‌ష్టం చేశారు, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో వెంటనే సమావేశమై అంశాల వారీగా చర్చించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో…

    Continue Reading

  • సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    సంజు శాంస‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు బ‌లం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ జ‌హీర్ ఖాన్ ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, అన‌లిస్ట్ జ‌హీర్ ఖాన్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్ల‌డారు. తాజాగా ఐపీఎల్ 2026లో కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ కు వేదిక కాబోతోంది హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే డీ లిమిటేష‌న్ : ఎంపీ

    రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే డీ లిమిటేష‌న్ : ఎంపీ

    నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ న్యూఢిల్లీ : తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్రం తీసుకు వ‌స్తున్న డీ లిమిట‌నేష‌న్ బిల్లును ఏకి పారేశారు. కేవ‌లం రాజ‌కీయంగా ల‌బ్ది పొందేందుకు కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఎంపీ ఏకంగా డీలిమిటేషన్‌ను ‘రాజకీయ డీమోనిటైజేషన్’గా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ అమలుకు సిద్ధంగా ఉందని, ప్రస్తుత పార్లమెంటరీ బలం ఆధారంగా దానిని తక్షణమే అమలు…

    Continue Reading

  • ఈ నెల 19న తెలంగాణ అస్థిత్వ వేదిక ఏర్పాటు

    ఈ నెల 19న తెలంగాణ అస్థిత్వ వేదిక ఏర్పాటు

    రవీంద్రభారతిలో తెలంగాణ అస్థిత్వ వేదిక హైద‌రాబాద్ : వంద‌లాది మంది బ‌లిదానం చేయ‌డంతో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. ప‌ది సంవ‌త్స‌రాల పాటు ఆత్మ గౌరవం భంగం వాటిళ్ల‌కుండా ప్ర‌య‌త్నం చేశారు బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్. కానీ అనూహ్యంగా దొర చేసిన నిర్వాకం కార‌ణంగా ప్ర‌జ‌లు ఛీ కొట్టారు. ఆపై అహంకారానికి చెక్ పెట్టారు. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీకి ప‌వ‌ర్ ను అప్ప‌గించారు. తీరా రేవంత్ రెడ్డి కొలువు తీరాక రాష్ట్రంలో అస్తిత్వం అన్న‌ది…

    Continue Reading

  • జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు లైన్ క్లియ‌ర్

    జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు లైన్ క్లియ‌ర్

    కొన్ని ష‌ర‌తులు విధించిన సీబీఐ కోర్టు హైదరాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, వైస్ఆర్సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరారు. ఇదిలా ఉండ‌గా ఈ నెల 20 నుంచి మే 15 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉంద‌ని , ఇందుకు సీబీఐ కోర్టు అనుమ‌తి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports