ఛీ ఛీ రేవంత్ రెడ్డీ ఇదేం భాష : కేటీఆర్
బయటకు వస్తే తన్నాలని ఉందంటూ కామెంట్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం, అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి…
2 వేల ఏళ్ల క్రితమే అగ్రదేశంగా భారత్
సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా సూపర్ పవర్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తిరుపతిలో శుక్రవారం భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ విజ్ఞానాన్ని…
పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి
అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకూ రాష్ట్ర ప్రభుత్వం పతంగుల పండగ నిర్వహించడం…
మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా
చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించారు. వారిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని ఏరి వేస్తామన్నారు.…
సుపరిపాలనకు ఆద్యుడు వాజ్ పేయి
మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రశంస అమరావతి : భారత దేశం గర్వించ దగిన అరుదైన నాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి అని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. అమరావతిలో నిర్వహించిన…
ట్రాఫిక్ ను క్లియర్ చేసిన మంత్రి శ్రీహరి
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వాకిటి మహబూబ్ నగర్ జిల్లా : రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలనంగా మారారు. ఆయన చేసిన పనికి జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇందుకు కారణం…
మహోన్నత మానవులు వాజ్ పేయి, ఎన్టీఆర్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు అమరావతి : భారత దేశం గర్వించదగిన జాతి రత్నాలు దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి, మాజీ సీఎం , దివంగత నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఏపీ…
చెంచులపై ఆంక్షలు ఎత్తి వేయాలి
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి అమరావతి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈసందర్బంగా తమ నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆమె ఏకరువు పెట్టారు. ప్రధానంగా వెదురు ఉత్పత్తులపై ఆధారపడి…
శోభారాజు కార్యక్రమాలకు సర్కార్ సహకారం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం…
అమ్మా నీ పెద్ద కొడుకును వచ్చా
నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ ఆసరా అమరావతి : అమ్మా నీ పెద్ద కొడుకును వచ్చా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పటం గ్రామంలో ఉన్న నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు.…
















