మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తా : సీఎం
సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయని, అక్కడ చేపల పెంపకం చేపట్టాలని, తానే మార్కెటింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.…










