టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
నేను ఆయనకే ఓటు వేశానని ప్రకటన తమిళనాడు : ప్రముఖ నటుడు విటివి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సందర్బంగా తన విలువైన ఓటు వేశారు. ఈ సందర్బంగా…










