ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టండి
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తదుపరి అధ్యాయాన్ని నిర్మించడంలో తమతో భాగస్వామ్యం కావడానికి పరిశ్రమల నాయకులకు పిలుపునిచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9…










