ఎల్వీ సుబ్రమణ్యం కామెంట్స్ కలకలం టీటీడీలో సంచలనం
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగి ఉన్న దేవుళ్లలో తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఒకరు. ప్రతి నిత్యం 70 వేల నుంచి 80 వేల మంది దాకా భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తారు.…
హెచ్‌సిఏ నిర్వాకం క్రికెట్ కు మంగళం
అందరి కళ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ ) పై పడ్డాయి. గత కొన్నేళ్లుగా దీని నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఈ సంస్థపై ఆధిపత్యం చెలాయించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా…
సీఎం ఢిల్లీ బాట మేడం జనం బాట
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడికి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేటి దాకా సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత తగ్గినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. విచిత్రం…
ప్రజా ధనానికి కన్నం అనిల్ అంబానీ భారీ మోసం
ఈ దేశంలో లక్ష కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిన ఘనత కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ సర్కార్. ప్రత్యేకించి అయితే అంబానీ లేదంటే అదానీ జపం చేస్తూ వస్తున్న క్రమంలో మరో భారీ మోసం తెర మీదకు వచ్చింది.…
సైబర్ కేటుగాళ్లు రూ. 23 వేల కోట్లు కొట్టేశారు
మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, టెక్నాలజీ హబ్ గా భారత్ విరాజిల్లుతోందంటూ నిత్యం ప్రచారం చేసుకునే ఇండియాలో సైబర్ కేటుగాళ్లు (నేరస్థులు) ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 23,000 కోట్లకు కన్నం వేశారు. తమ తెలివి తేటలకు…
సిగాచి ఘటన సరే పోయిన ప్రాణాల మాటేంటి..?
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యారు. రంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ దేశాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంతటి ఘోరం జరిగినా…
అసలు 10వ షెడ్యూల్ లో ఏముంది..?
1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. దీనిని 52వ సవరణ చట్టంలో పొందుపరిచి, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో చేర్చారు. పార్టీ సభ్యులు తమ పార్టీ సూత్రాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం దీని లక్ష్యం.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంగా…
కళ్లు చెదిరే డిజైన్లు కురిపిస్తున్న కోట్లు
కొన్ని కథలు సాధారణంగా ఉంటాయి. మరికొన్ని అసాధారణంగా అనిపిస్తాయి. ఇంకొన్ని గుండెల్ని హత్తుకుంటాయి. కళ్లు చెదిరేలా..మనస్సు దోచుకునేలా డిజైన్లు తయారు చేస్తే కాసులు కురిపిస్తాయని నిరూపిస్తోంది భారత దేశానికి చెందిన ఆటో మొబైల్ ఇండస్ట్రీలోని వాహనాల డిజైనర్ కృపా. ఆమె అసలు…
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు చెంప పెట్టు
న్యాయ వ్యవస్థ , శాసన వ్యవస్థకు మధ్య ఓ గీత ఉంటుంది. దానిని గుర్తించే ఇవాళ తీర్పు ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే చర్యలు తీసుకోవాలని కోరే వాళ్లం. కానీ రాజ్యాంగ పరంగా స్పీకర్ కు కొన్ని అధికారాలు అనేవి ఉంటాయి. వాటి…
దివ్య సంచలనం దేశానికి గర్వ కారణం
ఎవరీ దివ్యా దేశ్ ముఖ్ అంటూ యావత్ దేశం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. సాధించాలన్న సంకల్పం ఉంటే దానికి వయసుతో పనేంటి అంటూ నిరూపించింది మరాఠాకు చెందిన దివ్యా దేశ్ ముఖ్. అతి పిన్న వయసులో చరిత్రను సృష్టించింది. భారతీయ చదరంగపు…