హైడ్రాపై హైకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి చెంప‌పెట్టు

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్పందించారు. ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటిద‌న్నారు. హిట్లర్ వారసుడినని చెప్పుకునే రేవంత్ రెడ్డికి…

పంజాబ్ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

న్యూఢిల్లీ: పంజాబ్ పాఠశాల విద్యా బోర్డుకు సంబంధించి కొనసాగుతున్న వివాదంపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్‌జ్యోత్ సింగ్ బేన్స్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)కి చెందిన పార్లమెంట్ సభ్యులు మంగళవారం పార్లమెంట్ భవనం…

పసుపు జెండానే మా బలం..బలగం : నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.పసుపు జెండా, కార్యకర్తలు లేకపోతే వేదికపైన ఉన్న మాకు పదవులు లేనే లేవ‌న్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఎత్తిన పసుపు జెండా దించకుండా అహర్నిశలు…

ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే ఆగ‌స్టు నెల‌లో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఆగస్టు 14న తిరుమల శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు. 16న నాగ చతుర్థి,…

క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ఘ‌నంగా గ్రంధి పవిత్ర సమర్పణ

తిరుప‌తి : తిరుపతి లోని శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ప‌విత్రోత్స‌వాలు అత్యంత వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఈసంద‌ర్భంగా భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. ఇదే క్ర‌మంలో ఏ ఒక్క భ‌క్తుడికి ఇబ్బంది లేకుండా చేస్తోంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి…

ఎస్వీ మ్యూజియం పనులను వేగవంతం చేయాలి

తిరుమల : తిరుమ‌ల లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి మ్యూజియం అభివృద్ధి పనులను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు అడిష‌న‌ల్ కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి వెంక‌య్య చౌద‌రి. త్వ‌ర‌లో స్వామి వారి వేదిక‌గ‌గా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ…

‘హైడ్రా ప్రజావాణి’కి 42 ఫిర్యాదులు

హైద‌రాబాద్ : హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌జా వాణి లో 42 ఫిర్యాదులు అందిన‌ట్లు హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్ డి. ఆనంద్ కుమార్ వెల్ల‌డించ‌రు. సమస్యల పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు గ్రామం…

ఏవీ రంగ‌నాథ్ పై 63 ధిక్క‌ర‌ణ కేసులు

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డింది. త‌న నిర్వాకం దారుణంగా ఉంద‌ని, త‌నంత‌కు తాను ఇండిపెండెంట్ అధికారిన‌ని భావిస్తున్నారంటూ మండిపడంది కోర్టు. హైద‌రాబాద్ లోని లోతుకుంట భూముల…

మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను పాటించాలి

అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ పీవీఎన్ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం దృష్ట్యా వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. ‘సూపర్ ఎల్ నినో’ ముప్పును ఎదుర్కోవడానికి రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా…

‘చెన్నై లవ్ స్టోరీ’కి అనూహ్య స్పంద‌న

హైద‌రాబాద్ : థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం సినిమా విజయాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్, కథానాయకుడు కిరణ్ అబ్బవరం సినిమా వెనుక ఉన్న కృషి గురించి మాట్లాడారు, అలాగే చిత్రీకరణ…