బీజేపీకి స‌రైన వ్య‌క్తి నితిన్ న‌బిన్ : అమిత్ షా

త‌న సార‌థ్యంలో పార్టీ మ‌రింత బ‌లోపేతం ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ న‌బిన్ కు ఊహించ‌ని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ…

ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర స‌ర్కార్ పై సంచ‌ల‌న కామెంట్స్ ఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఓట్ చోరీకి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది.…

సీఎం చంద్ర‌బాబు రాక కోసం భారీ ఏర్పాట్లు

ప‌రిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తిరుప‌తి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను ప‌రిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. సీఎం వేదిక్…

టీటీడీ స్థానికాల‌యాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

ధ‌నుర్మాసం సంద‌ర్భంగా కీల‌క నిర్ణ‌యంతిరుప‌తి : టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 16 నుండి 2026 జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్ల‌డించారు. ఆరోజు మ‌ధ్యాహ్నం 1.23 గంట‌ల‌కు…

తిరుమ‌ల‌లో 16 నుండి ధనుర్మాసం : టీటీడీ

17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో…

ఐపీఎల్ వేలంపాట‌లో మిల్ల‌ర్ పైనే క‌ళ్ళ‌న్నీ

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంజ‌య్ బంగ‌ర్ ఢిల్లీ : వ‌చ్చే ఏడాది 2026లో నిర్వ‌హించ బోయే ఐపీఎల్ టోర్నీ కోసం ఇప్పటి నుంచే మినీ వేలం పాట ప్రారంభ‌మైంది. కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను ఆయా జ‌ట్లు ట్రేడింగ్ ద్వారా క‌న్ ఫ‌ర్మ్ చేసుకున్నాయి.…

శుభ్ మ‌న్ గిల్ పై స‌ద‌గోప‌న్ షాకింగ్ కామెంట్స్

ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం కాపాడుతున్నార‌ని ఫైర్ చెన్నై : మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేష్ నిప్పులు చెరిగాడు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ల…

100 ఎక‌రాల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్వ వృక్షాలు

ప్ర‌క‌టించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. 100 ఎక‌రాల‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్య వృక్షాల‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆగమ…

ప్రేమ క‌లిగిన న‌గ‌రం భాగ్య‌న‌గ‌రం

ఫిదా అయిన లియోనెల్ మెస్సీ హైద‌రాబాద్ : ఎన్నో న‌గ‌రాలు తిరిగాను. ఎంద‌రితో క‌లిశాను. మ‌రెంద‌రో త‌మ ప్రేమ‌ను పంచారు. అద్భుతంగా ఆద‌రించారు. కానీ ఎక్క‌డా లేనంత‌టి ప్రేమ‌ను ను హైద‌రాబాద్ లో పొందాన‌ని అన్నారు ప్ర‌ముఖ ఫుట్ బాల్ దిగ్గ‌జం…

సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డిపై ఫోక‌స్ : డీజీపీ

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంద‌ర్శ‌న హైద‌రాబాద్ : శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. సైబర్ భద్రత, సైబర్ నేరాల అమలులో కొనసాగుతున్న చొరవలను సమీక్షించడానికి తెలంగాణ డీజీపీ తెలంగాణ సైబర్…