రిమ్స్ ఆస్ప‌త్రిలో వ‌స‌తులు క‌రువు : క‌విత

ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌స్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రిమ్స్…

మైనార్టీ ఓట్ల కోస‌మే అజ్జూకు మంత్రి ప‌ద‌వి

నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ లీడ‌ర్ రాకేష్ రెడ్డి హైద‌రాబాద్ : మ‌హమ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం కేవ‌లం ఓట్ల కోసం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి. ఆయ‌న దేశం గ‌ర్వించ ద‌గిన…

కాంగ్రెస్, టీడీపీ హ‌యాంలోనే ఎస్ఎల్బీసీకి అన్యాయం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిల‌ను ఏకి పారేశారు. ఓ వైపు రోడ్డు ప్ర‌మాదం…

రైతుల పేరు మీద వైసీపీ నాటకాలు ఆపాలి

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అమ‌రావ‌తి : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మొంథా తుపానును తాము స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని, దీనిని కూడా వైసీపీ రాజ‌కీయం చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం మంత్రి…

తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి : సీఎం

జ‌ర్మ‌న్ కౌన్సుల్ జ‌న‌ర‌ల్ తో భేటీ అయిన రేవంత్ హైద‌రాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం ర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం సీఎంతో భేటీ…

పోలీసుల‌కు మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తాం

హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పోలీసుల‌కు తీపి క‌బురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. శాంతి, భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా పోలీసులకు…

స‌ర్కార్ నిర్వాకం అన్న‌దాత‌లు ఆగ‌మాగం

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : మొంథా తుపాను కార‌ణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు పంట‌ల‌ను కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆదుకోవాల్సిన స‌మ‌యంలో స‌ర్కార్ ప్ర‌చారంపై…

ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ‌లో సీఐఐ స‌ద‌స్సు 2025

ప్ర‌క‌టించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ‌పట్నం : ఏపీ స‌ర్కార్ ఈనెల 14, 15వ తేదీల‌లో విశాఖ వేదిక‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ సమ్మిట్ ను నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్బంగా కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు మంత్రి నారా లోకేష్.…

ప‌త్తి రైతుల‌ను ఆదుకోవాలి : క‌విత

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కాంగ్రెస్ స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరుగాలం పండించే రైతుల‌ను ఆదుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌ధానంగా ఇటీవ‌ల కురిసిన…

కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేటీఆర్

బోర‌బండ రోడ్ షోలో మాజీ మంత్రి హైద‌రాబాద్ : ఆరు నూరైనా , ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేన‌ని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బోరబండ‌లో రోడ్ షో చేప‌ట్టారు.ఇక్క‌డికి వ‌చ్చిన…