ఉల్లి రైతులను ఆదుకుంటాం : అచ్చెన్నాయుడు
కూటమి సర్కార్ కృత నిశ్చయంతో ఉందని స్పష్టం అమరావతి : రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఉల్లి…
ఓట్ల చోరీ వల్లే బీజేపీ గెలిచింది : షర్మిల
సంచలన ఆరోపణలు చేసిన ఏపీపీసీసీ చీఫ్విజయవాడ : ఓట్ల చోరీ చేయడం వల్లనే హర్యానాలో ఇటీవల జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. లేక పోయి…
పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంలో వెలుగులు
9.6 కిలో మీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో గూడం గ్రామంలో విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది…
జగన్ రెడ్డి బీసీల ద్రోహి : ఎస్. సవిత
మాజీ సీఎంపై నిప్పులు చెరిగిన మంత్రి అమరావతి : స్వార్థపూరిత రాజకీయాలకు జగన్ రెడ్డి కేరాఫ్ అడ్రాస్ అని మంత్రి సవిత మండిపడ్డారు. అధికారంలో ఉన్న అయిదేళ్ల పాటు బీసీలను అన్ని విధాలా వేధింపులకు పాల్పడి, వారికి నరకం చూపిన ప్రబుద్ధుడు…
హైడ్రాకు మద్దతుగా భారీ ర్యాలీ
మేలు జరిగిందంటూ ప్రదర్శనలు హైదరాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు జనం నుంచి మద్దతు లభిస్తోంది. హైడ్రా లేకుంటే ఈ పార్కులు కాపాడగలిగే వాళ్లమా, చెరువులు కబ్జాలు కాకుండా చూడగలమా అంటూ స్థానికులు నినదించారు. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు…
సీఎంకు సవాల్ విసిరిన కేటీఆర్
ధైర్యం ఉంటే చర్చకు రావాలి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. రోజు రోజుకు ముఖ్యమంత్రి అన్న సోయి లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండడంపై మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేనంటూ అన్ని…
రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టాలి
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రవాణా శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ గ్రామీణ స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించేలా…
ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ 21 రోజుల్లో పక్కా సక్సెస్
ఇంగ్లీష్ ట్రైనర్ వి. రాఘవేంద్ర అదుర్స్ టెక్నాలజీ పెరిగినా పుస్తకాలు చదవడం మానడం లేదు. ఇందుకు ఉదాహరణ ప్రముఖ ఇంగ్లీష్ ట్రైనర్ వి. రాఘవేంద్ర రాసిన ఎక్స్‌ప్రెస్ ఇంగ్లీష్ 21 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడు పోతోంది.…
చేనేత రంగాన్ని బలోపేతం చేస్తాం
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ విజయవాడ : ఏపీ వైద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి…
పర్యాటక రంగానికి ప్రాధాన్యత : కందుల దుర్గేష్
ఏపీ సర్కార్ పెట్టుబడులకు సాదర స్వాగతం లండన్ : పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆయన ప్రస్తుతం లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా లండన్…
















