ఆదోనికి త్వరలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు
కర్నూలు జిల్లా : ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆదోనిలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జి మీనాక్షి…










