Sunday, 18 October 2026

News

ఈ ఫార్ములా కేసు లో నాంప‌ల్లి కోర్టుకు కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్ర‌వారం నాంప‌ల్లి ఏసీబీ కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న‌పై ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫార్ములా ఈ కారు రేస్ కు సంబంధించి స్కాం చోటు చేసుకుంద‌ని,…

విద్య లేక పోవడమే అసలైన వెనకబాటుతనం

హైద‌రాబాద్ : విద్య లేక పోవడమే అసలైన వెనకబాటుతనం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం, రాజకీయం కోసం నేను పనులు చేయడం లేదన్నారు. ఫిన్‌లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వ‌చ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇంటరాక్షన్…

పంచాయ‌తీల‌లో ప‌నుల కోసం నిధులు మంజూరు

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం , ఇతర పనుల కోసం ఎటువంటి ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం…

మోదీ భోగాపురం ప‌ర్య‌ట‌న‌కు భారీ ఏర్పాట్లు : అనిత

అమ‌రావ‌తి : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆగ‌స్టు 1న శ‌నివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో అత్యాధునిక వ‌స‌తుల‌తో నిర్మించిన భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు దాదాపు రూ. 17…

గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం పొదుపు ఖాతా

హైద‌రాబాద్ : గిగ్ , ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం ఇండియన్ బ్యాంక్ ఇండీ-గిగ్ చాంపియన్ పొదుపు ఖాతాను గురువారం ప్రారంభించింది. తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యూ యు )తో పైలట్ కార్యక్రమం కింద దీనిని స్టార్ట్…

సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు బిగ్ రిలీఫ్

ముంబై : NCB విచారణ నుండి సమీర్ వాంఖడేకు ముంబై హైకోర్టు మధ్యంతర ఉపశమనం క‌లిగింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసుతో సహా రెండు డ్రగ్స్ కేసులలోని అక్రమాలపై ఎన్సీబీ విచారణ చేపట్టింది. రెండు…

కడెం ప్రాజెక్ట్ ఆరు గేట్ల ఎత్తివేత

నిర్మ‌ల్ జిల్లా : ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా నీటి వ‌ర‌ద కొన‌సాగుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టులు నిన్న‌టి దాకా వెల వెల బోతుండ‌గా ఇవాళ ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి వ‌ర‌ద ఉధృతి అంత‌కంత‌కూ…

రూ. 17,912 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించ‌నున్న మోదీ

అమ‌రావ‌తి : ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ విష‌యాన్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్ల‌డించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా భోగాపురంలో రూ. 17,912 కోట్ల విలువైన ప్రాజెక్టులను…

అక్ర‌మార్కులకు ఝ‌ల‌క్ ఇస్తున్న హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా హైద‌రాబాద్ న‌గ‌రంలో అక్ర‌మార్కుల‌కు ఝ‌ల‌క్ ఇస్తోంది. విలువైన ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆస్తుల‌ను కాపాడింది. మేడ్చల్-మల్కాజిగిరి , హైదరాబాద్ జిల్లాల పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆక్రమణదారులు…

వారు ఫ్యాక్షన్ తెస్తే మేం ఫైటర్ జెట్లు తెస్తున్నాం

అమ‌రావ‌తి : సైకో జ‌గ‌న్ రెడ్డి హయాంలో రాయలసీమలో గొడ్డలి రాజ్యమేలిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి నారా లోకేష్. అంతకు ముందు సొంత బాబాయిని లేపేసి నెపం మనపై వేశారన్నారు. ఫలితంగా ఓటమి పాలయ్యాం అన్నారు. మన…