హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 5 అక్రిడిటేషన్
హైదరాబాద్ : ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించే ‘ఎయిర్పోర్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్’ కింద ప్రతిష్టాత్మకమైన లెవెల్ 5 అక్రిడిటేషన్ను సాధించడం ద్వారా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన అంతర్జాతీయ గుర్తింపును…










