హైకోర్టు తీర్పు సర్కార్ కు చెంప పెట్టు : కేటీఆర్
సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు చెల్లవు హైదరాబాద్ : సోషల్ మీడియా లో పోస్టులకు సంబంధించి అక్రమ కేసులు నమోదు చేయడం చెల్లవంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొంది. ఇది మంచి పద్దతి కాదని…
కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం యూరియా సంక్షోభం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. సీఎం నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు యూరియా అందక ఆగమాగం…
తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందే
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక కామెంట్స్ హైదరాబాద్ : తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందేనని, గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.…
గ్రూప్ -1 పరీక్షలను తిరిగి నిర్వహించాలి : కేటీఆర్
జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. దీనిపై స్పందించారు. తనను కలిసిన అభ్యర్థులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.…
కేసీఆర్ కు అంత సీన్ లేదు : చింతా మోహన్
తెలంగాణ ఉద్యమంలో మాదిగలు కీలక పాత్ర విశాఖపట్నం జిల్లా : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. కేసీఆర్ పాత్ర ఏమీ లేదంటూ కొట్టి పారేశారు. అన్ని…
నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు..?
కూటమి సర్కార్ ను ప్రశ్నించిన జగన్ రెడ్డి అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడుపై ఉందన్నారు.…
నేపాల్ లో చిక్కుకున్న వారిపై లోకేష్ ఆరా
తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు అమరావతి : నేపాల్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. దెబ్బకు ప్రధానితో పాటు మంత్రులు రాజీనామాలు చేశారు. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడంతో దీనిని నిరసిస్తూ రోడ్డెక్కారు. 19 మందికి…
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ : షర్మిలా రెడ్డి
కూటమి ప్రభుత్వ పాలన బేకార్ విజయవాడ : ఏం సాధించారని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ సభ నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు…
చంద్రబాబూ చరిత్ర క్షమించదు : షర్మిల
తెలుగు వారికి తీరని ద్రోహం బాధాకరం అమరావతి : ఎవరి ప్రయోజనాల కోసం ఉప రాష్ట్రపతి అభ్యర్థి కేఎస్ రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూటమి పార్టీల అధిపతులపై ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా…
యూరియా కొరత లేదు రైతులు అధైర్య పడొద్దు
స్పష్టం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి : రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కడా ఏ ఒక్క రైతు…
















