రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ జిల్లా : అన్నదాతలు పండించే ధాన్యానికి కనీస మద్దతు ధర లభించేలా చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,వేసవి కాలంలో తాగునీటి…










