ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు : కౌశిక్ రెడ్డి

సీఎంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయారంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఓట్లను అమ్ముకున్నార‌ని, దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్…

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న : శ్ర‌వ‌ణ్

రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వణ్ కుమార్. గ్రూప్ -1 ప‌రీక్ష‌ల విష‌యంలో హైకోర్టు చెంప‌పెట్టు తీర్పు చెప్పినా దానిపై సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని…

మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్

అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌న‌ర్ గా…

మోసం చేయ‌డం కాంగ్రెస్ నైజం : కేటీఆర్

అబ‌ద్దాల పునాదుల మీద ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : మోసం చేయ‌డం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి చేతిలో ప్రజలు మోసపోవడంలో వారి తప్పు లేదన్నారు.…

హైద‌రాబాద్ లో హెచ్ సీ ఎల్ సైక్లోథాన్

రూ. 33.6 ల‌క్ష‌ల బిగ్ ప్రైజ్ మ‌నీ హైద‌రాబాద్ : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సైక్లో థాన్ ఈవెంట్ కు హైద‌రాబాద్ వేదిక కానుంది. భారీ ప్రైజ్ ఇవ్వ‌నున్నారు గెలుపొందిన వారికి. ఏకంగా రూ. 33.6 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ డిక్లేర్ చేశారు. సైక్లోథాన్…

దిగ్గ‌జ న‌టుడు రాబ‌ర్ట్ రెడ్ ఫోర్ట్ ఇక లేరు

89 ఏళ్ల వ‌య‌సులో అనారోగ్యంతో క‌న్నుమూత అమెరికా : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గ‌జ న‌టుటు స‌న్దాన్ వ్య‌వ‌స్థాప‌కుడు రాట‌ర్ట్ రెడ్ ఫోర్డ్ క‌న్ను మూశారు. ఆయ‌న వ‌య‌సు 89 ఏళ్లు. ఐకానిక్ పాత్ర‌లతో ప్ర‌సిద్ది చెందారు. న‌టుడిగా,…

స్వ‌చ్చ ఆంధ్రపై ప్ర‌చారం చేపట్టాలి : సీఎం

స్ప‌ష్టం చేసిన నారా చంద్ర బాబు నాయుడు అమ‌రావ‌తి : స్వ‌చ్ఛ ఆంధ్ర ప్ర‌చారాన్ని కొన‌సాగించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. వివిధ శాఖ‌ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు.…

జ‌గ‌న్ కామెంట్స్ బ‌క్వాస్ : అచ్చెన్నాయుడు

అన్న‌దాత‌ల గురించి మాట్లాడే అర్హ‌త లేదు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. ఆయ‌న హ‌యాంలో రైతులు తీవ్ర…

ఆరోగ్య‌శ్రీ‌కి పాత‌ర బీమా కంపెనీల‌కు జాత‌ర

ఏపీ స‌ర్కార్ పై వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఫైర్ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా ఆరోగ్య‌శ్రీ‌కి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాదికి…

చ‌ప్రాసీ లాగా ప‌ని చేస్తున్న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

సీపీఐ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌పై సీపీఐ కార్య‌ద‌ర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీకి చప్రాసీ లాగా పని చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి…