సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులాట
రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్ :- తెలంగాణ ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిలను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత సెంటిమెంట్‌ను ప్రజలపై ప్రయోగించి పబ్బం గడుపు కోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్,…
ప్రైవేట్ కాలేజీలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోనంటూ ఫైర్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సర్కార్ తో ఆటలాడు…
క్రికెటర్ శ్రీ చరణికి సీఎం అభినందన
చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్ అమరావతి : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు క్రికెటర్ శ్రీ చరణితో పాటు భారత జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఏపీ…
ఏపీలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం
ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ కు అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మనం ప్రయాణం చేసే…
భారతీయ ఆత్మ గీతం వందేమాతరం
చిత్తూరు జిల్లా పోలీసుల ఆలాపన చిత్తూరు జిల్లా : జాతీయ గీతం వందే మాతరం రచించి నేటికి 150 ఏళ్లవుతున్న సందర్బంగా చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గీతాన్ని ఆలాపించారు. దేశం పట్ల…
అజహరుద్దీన్ కు కోడ్ వర్తించదా..?
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కామెంట్స్ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.బీఆర్ఎస్‌కు ఓటేస్తే జూబ్లీహిల్స్‌కు రానని మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ చెప్పడం న్నికల కోడ్ కిందకు రాదా అని ప్రశ్నించారు.…
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
17.65 లక్షల మంది పాల్గొన్నారన్న షర్మిల అమరావతి : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయనను ఏకంగా ఓట్ల దొంగ అంటూ మండిపడ్డారు. బీజేపీ, హిందూ సంస్థల…
మీ విజయం దేశానికి గర్వకారణం
టీమిండియా జట్టుకు ముర్ము కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ విజేత అయిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జట్టుతో పాటు సిబ్బందికి ప్రత్యేకంగా రాజధానిలోని రాజ్…
హైడ్రా ప్రయత్నం ముంపునకు పరిష్కారం
ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు హైదరాబాద్ : హైడ్రా పనితీరుకు ఫిదా అవుతున్నారు నగరవాసులు. కబ్జాకు గురైన ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను కాపాడే ప్రయత్నంలో ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అంతే కాకుండా ఆక్రమణకు…
డేటా ఆధారిత పాలన అత్యంత కీలకం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా డేటా అన్నది కీలకంగా మారిందన్నారు. దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సూచించారు. గురువారం సీఎం అధ్యక్షతన సచివాలయంలో…
















