స‌ర్కార్ స‌క్సెస్ కూట‌మి స‌భ‌పై ఫోక‌స్

స‌వాళ్లు అనేకం అభివృద్ది అద్భుతం అమరావ‌తి : తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలతో కూడిన కూట‌మి స‌ర్కార్ కొలువు తీరి 15 నెల‌ల‌కు పైగా అయ్యింది. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున కూట‌మి ఆధ్వ‌ర్యంలో విజ‌యోత్స‌వ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాయి ఆయా…

ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం : జస్టిస్ చంద్ర‌కుమార్

భార‌త రాజ్యాంగానికి పెను ముప్పు ప‌రిణ‌మించింది హైద‌రాబాద్ : రిటైర్డ్ హైకోర్టు న్యాయ‌మూర్తి చంద్ర‌శేఖ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యంతో పాటు భార‌త రాజ్యాంగం ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని వాపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇండియా కూటమి…

భూపేన్ హ‌జారికా శ‌త జ‌యంతి వేడుక‌లు

భూపేన హ‌జారికా శ‌త జ‌యంతి వేడుక‌లు అస్సాం : అస్సాం రాష్ట్ర భూమి పుత్రుడు, దేశ వ్యాప్తంగా పేరు పొందిన గాయ‌కుడు భూపేన్ హ‌జారికా శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు సిద్దం అవుతోంది ఆ రాష్ట్రం. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఫుల్ ఫోక‌స్…

జైలులో క్ల‌ర్క్ గా మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌

న్యూడ్ వీడియోల వ్య‌వ‌హారంలో కీల‌క నిందితుడు క‌ర్ణాట‌క : జైలు శిక్ష అనుభ‌విస్తున్న మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ జైలులోని గ్రంథాల‌యంలో క్ల‌ర్కుగా పని చేయ‌నున్నారు. ఆయ‌న‌కు రోజూ వారీ జీతం కింద రూ. 522 చెల్లించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా జైలు…

ఇదే అత్యుత్త‌మ‌మైన ప‌న్ను విధానం : నిర్మ‌లా

ప్ర‌ధాన‌మంత్రి మోదీ విజ‌న్ ఉన్న నాయ‌కుడు ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోదీ అత్యుత్త‌మ‌మైన విజ‌న్ క‌లిగిన నాయ‌కుడ‌ని, ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు ఎలాంటి ఢోకా ఉండ‌బోదంటూ పేర్కొన్నారు. ఇప్ప‌టికే…

జ‌గ‌న్నాథ ఆచారాల ఉల్లంఘ‌న‌పై ఆగ్ర‌హం

ఇస్కాన్ ను హెచ్చ‌రించిన పూరి గ‌జ‌ప‌తిభువ‌నేశ్వ‌ర్: పూరిలోని జ‌గ‌న్నాథుడి ఆల‌యానికి సంబంధించిన ఆచార వ్య‌వ‌హారాల‌కు భంగం క‌లిగించేలా ఎవ‌రు వ్య‌వ‌హ‌రించినా వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌క ఉంటాయ‌ని హెచ్చ‌రించారు ప్ర‌ధాన ఆల‌య పూజారి. తాజాగా ఆయ‌న ఇస్కాన్ ను ఉద్దేశించి ప‌రోక్షంగా మండిప‌డ్డారు.…

చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన చైనా

ఆసియా క‌ప్ హాకీ పైన‌ల్ కు ఇండియా ఢిల్లీ – భార‌త హాకీ జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. బ‌ల‌మైన జ‌ట్టుగా పేరు పొందిన చైనాను చిత్తు చేసింది. ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు 7 గోల్స్ తేడాతో ఓడించింది.…

ఏపీలో ప్ర‌మాదంలో ప్ర‌జారోగ్యం : ర‌జిని

వైద్య ప్రైవేటీక‌ర‌ణ కోసం బాబు ప్ర‌య‌త్నం అమ‌రావ‌తి : మాజీ మంత్రి విడుద‌ల ర‌జిని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్ర‌మాదంలో ప్ర‌జా రోగ్యం ఉందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌నివారం ర‌జిని మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు.…

గాలి జ‌నార్ద‌న్ రెడ్డిపై ఎంపీ ప‌రువు న‌ష్టం దావా

ధ‌ర్మ‌స్థ‌ల కేసుతో త‌న‌కు సంబంధం ఉందంటూ త‌మిళ‌నాడు : మైనింగ్ కేసులో జైలుపాలై , చివ‌ర‌కు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి నోరు పారేసు కోవ‌డంపై భ‌గ్గుమ‌న్నారు త‌మిళ‌నాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శ‌శి కాథ్…

కేసీఆర్ ను క‌లిసిన హ‌రీశ్ రావు

తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : తీవ్ర ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ కు వచ్చిన బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం హుటా హుటిన ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ…