ట్రంప్ టారిఫ్స్ డోంట్ కేర్ : నిర్మ‌లా సీతారామ‌న్

అమెరికా దేశాధ్య‌క్షుడిపై ఆర్థిక మంత్రి కామెంట్స్ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమెరికా చీఫ్ ట్రంప్ విధించిన సుంకాల‌పై స్పందించారు. అంత‌గా ప‌ట్టించు కోవాల్సిన అవ‌స‌రం…

ప‌దేళ్ల అనుభ‌వం ప‌నికొచ్చింది : సీవీ ఆనంద్

వెల్ల‌డించిన హైద‌రాబాద్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : భాగ్య‌న‌గ‌రంలో గ‌ణ‌నాథుల శోభా యాత్ర కొన‌సాగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు డీజీపీ జితేంద‌ర్. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ…

బుల్లి తెర‌పై బిగ్ బాస్ 9 సంద‌డికి రెడీ

ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు గ్రాండ్ లాంచ్ హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న టాప్ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజ‌న్ 9 బుల్లి తెర‌పై సంద‌డి చేసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు…

రూ. 35 లక్ష‌ల‌కు అమ్ముడు పోయిన బాలాపూర్ ల‌డ్డు

ద‌క్కించుకున్న బీజేపీ నేత లింగాల ద‌శ‌ర‌థ్ గౌడ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో గ‌ణ‌నాథుల మ‌హా నిమ‌జ్జ‌న కార్య‌క్రమం ప్రారంభ‌మైంది. ఇది రేపు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. కొన్ని హుస్సేన్ సాగ‌ర్ లో మ‌రికొన్ని చుట్టు ప‌క్క‌ల…

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

పిలుపునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్ర‌వారం ఉపాధ్యాయ దినోత్సవం సంద‌ర్భంగా డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. తాము…

యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచ‌ల‌న కామెంట్స్ తిరుప‌తి : ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్‌ 2025 సీజన్‌లో ఎరువుల కొరత రైతులను…

ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మేయ‌ర్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వినాయ‌కుల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం కొన‌సాగుతూనే ఉంది. భారీ ఎత్తున గ‌ణేశుల‌ను ప్ర‌తిష్టించారు. తెలంగాణ స‌ర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల…

హ‌రీశ్ రావు రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నిరంజ‌న్ రెడ్డి హైద‌రాబాద్ : శ్రీ మ‌ద్విరాట్ పోతులూరి వీర బ్ర‌హ్మేంద్ర స్వామికి సిద్ద‌ప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క‌మైన వ్య‌క్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్…

యూరియా కొర‌త‌పై భ‌గ్గుమ‌న్న రైత‌న్న‌లు

రాష్ట్ర వ్యాప్తంగా ఆగ‌ని ఆందోళ‌న‌లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో యూరియా కొర‌త వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. అయినా స‌ర్కార్ చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌వంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. తీవ్ర కొర‌త ఉంద‌ని, స‌కాలంలో అంద‌క పోవ‌డంతో సాగు…

చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ వేగంగా జ‌ర‌గాలి

ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు వేగంగా జ‌ర‌గాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్పష్టం చేశారు. మొద‌ట విడ‌త చేపట్టిన‌ 6 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ త్వ‌ర‌గా పూర్తి కావాల‌న్నారు. ఈ క్ర‌మంలో…