హైడ్రా ప్ర‌జావాణికి 61 ఫిర్యాదులు

అందాయ‌న్న అద‌న‌పు క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జావాణికి 61 ఫిర్యాదులు అందాయ‌ని అద‌న‌పు క‌మిషన‌ర్ వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా ఆక్ర‌మ‌ణ‌లు, క‌బ్జాల‌పై ఎక్కువ‌గా విన‌తిప‌త్రాలు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువుకు ఉన్న అలుగు ఎత్తు పెంచ‌డ‌మే…

క‌రూర్ ఘ‌ట‌న‌పై టీవీకే కార్యాల‌యంలో సీబీఐ ఆరా

సీసీటీవీ ఫుటేజ్ లు, కీల‌క‌మైన ప‌త్రాలు సేక‌ర‌ణ చెన్నై : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న . టీవీకే పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ చేప‌ట్టిన ర్యాలీలో ఊపిరి ఆడ‌క ఏకంగా 41…

భార‌త మ‌హిళా జ‌ట్టు కోచ్ భావోద్వేగం

క‌న్నీటి ప‌ర్యంత‌మైన అమోల్ మ‌జుందార్ ముంబై : కొన్ని ద‌శాబ్దాలుగా నిరీక్షించిన వ‌ర‌ల్డ్ క‌ప్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ రూపంలో సాకార‌మైంది. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాను 5 వికెట్ల…

స‌చిన్ ఇచ్చిన ప్రోత్సాహం మ‌రిచి పోలేను

భార‌త క్రికెట‌ర్ షెఫాలీ వ‌ర్మ కీల‌క కామెంట్స్ ముంబై : ముంబై వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ ను భార‌త మ‌హిళా జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. విశ్వ విజేత‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 298…

పురుషుల‌తో స‌మానంగా మ‌హిళా క్రికెట్

మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీల‌క కామెంట్స్ ముంబై : భార‌త మ‌హిళా జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మిథాలీ రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌లు కూడా క్రికెట్ లో రాణిస్తున్నార‌ని , ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ…

మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు భారీ బ‌హుమానం

ప్ర‌క‌టించిన పారిశ్రామిక‌వేత్త గోవింద్ ధోలాకియా ముంబై : రాజ్య‌స‌భ స‌భ్యుడు, పారిశ్రామిక‌వేత్త గోవింద్ థోలాకియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత 143 కోట్ల భార‌తీయుల క‌ల‌ను నిజం చేసిన భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు.…

బ‌స్సు ప్ర‌మాద కుటుంబాల‌కు ఎక్స్ గ్రేషియా

రూ. 5 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ. 2 ల‌క్ష‌లురంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని చేవెళ్ల‌, హైద‌రాబాద్…

మనది గొంతెమ్మ కోరిక కాదు న్యాయమైన కోరిక

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్ హైద‌రాబాద్ : బీసీలు కోరుతున్న‌ది న్యాయ ప‌ర‌మైన కోరిక అని స్ప‌ష్టం చేశారు ఎంపీ ఈటల రాజేంద‌ర్.ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు. మనం న్యూనత…

తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ : తెలంగాణ‌లో తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, శాస‌న మండ‌లి స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత దూకుడు పెంచారు. ఆమె ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరు పెంచారు. ఇందులో భాగంగా స్వ‌యంగా జ‌నాన్ని క‌లిసి స‌మ‌స్య‌లు తెలుసుకునే…

దేవుళ్ల మీద ఒట్టేశారు జ‌నానికి టోపీ పెట్టారు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అన్ని రంగాల‌లో వైఫ‌ల్యం అందింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న స‌మ‌క్షంలో బీజేపీకి చెందిన ప‌లువురు చేరారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు. కాంగ్రెస్ నేత‌లు,…