కేసీఆర్ వల్లే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు
ఏర్పాటైందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా : కేసీఆర్ వల్లనే వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అర్ధం…
ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చంపేశారా..?
పాకిస్తాన్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు పాకిస్తాన్ : పాకిస్తాన్ లో మరోసారి అంతర్యుద్దం మొదలయ్యేలా ఉంది. ఆ దేశానికి చెందిన ప్రధానమంత్రి, ఒకప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే చంపేశారా. అవుననే అంటున్నారు ఆయనకు చెందిన కుటుంబ…
ఎయిరో స్పేస్ సెంటర్ తో భారీగా ఉద్యోగాలు
ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఎయిరో స్పేస్ సెంటర్ ఏర్పాటు కావడం వల్ల భారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సాఫ్రన్ కంపెనీ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ…
జగన్ రెడ్డి కామెంట్స్ బక్వాస్ : అచ్చెన్నాయుడు
ప్రజలు మాజీ సీఎంను నమ్మరంటూ షాకింగ్ కామెంట్స్ అమరావతి : రైతులను నట్టేటా ముంచిన ఘన చరిత్ర మాజీ సీఎం జగన్ రెడ్డికి ఉందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సిడ్బీ రూ.1000 కోట్లకు మౌలిక అనుమతి ఇచ్చినా, రాజ్యాంగంలోని…
రైతుల కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమం
ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హైదరాబాద్ : రైతుల కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఇవాళ జరిగిన ‘రైతునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల…
తెలంగాణ కేబినెట్ కీలక తీర్మాణాలు
సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. 5 ఏళ్ల కాలపరిమితి ఒప్పందాలతో 3 వేల మెగావాట్ల…
మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థికి అభినందన
ప్రశంసించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అమరావతి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనక పుట్లమ్మను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.…
కేరళ సీఎం పనితీరు అద్భుతం : రామచంద్ర యాదవ్
తాను రాసిన లేఖకు నిమిషాల్లోనే స్పందించారని ప్రశంస చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్. శబరిమలలో తెలుగు భక్తులు పడుతున్న ఇబ్బందులపై తాను కేరళ సీఎంకు…
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు సీఎం కంగ్రాట్స్
ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి కేపీ రాధాకృష్ణన్ , ప్రధానమంత్రి నరేంద్ర…
అభ్యర్థనలు లిఖిత పూర్వకంగా అందించాలి
స్పష్టం చేసిన నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కొలువు తీరారు. రాష్ట్రపతి భవన్ లో సూర్యకాంత్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీం కోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు విపిన్…















