ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు ప్రమాదం
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్ హైదరాబాద్ : ఆల్మట్టి ఎత్తు గనుక పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్ర…
జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగరాలి : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ బక్వాస్ అని నిరూపించాలి హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ…
పాలన అస్తవ్యస్తం వ్యవస్థలు ఆగమాగం
కూటమి సర్కార్ పై జగన్ రెడ్డి కామెంట్స్ అమరావతి : ఏపీలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని , మరో వైపు తాము తీసుకు…
బతుకమ్మ, దసరా కోసం 7,754 స్పెషల్ బస్సులు
ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. బతుకమ్మ, దసరా కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. గురువారం ఎండీ మీడియాతో మాట్లాడారు.…
22న హైదరాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రకటించిన చిత్రం మూవీ మేకర్స్ హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదల కీలక పాత్రలో నటించిన చిత్రం ఓజీ పై ఉత్కంఠ నెలకొంది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఎంఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హరి…
ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలో సచిన్ యాదవ్ సంచలనం
ఛాంపియన్ నీరజ్ చోప్రాను అధిగమించిన జూవెలిన్ స్టార్ జపాన్ : జపాన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో సత్తా చాటాడు భారత దేశానికి చెందిన జూవెలిన్ స్టార్ సచిన్ యాదవ్ . తను మరో భారత స్టార్…
యువ కళాకారులకు దిల్‌రాజు బంపర్ ఆఫర్
కంటెంట్ క్రియేటర్లకు మంచి అవకాశం హైదరాబాద్: తెలంగాణలోని యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ) ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ – 2025’ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలను…
డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల
ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ వరకు తిరుమల : డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల…
త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో…
దుర్గమ్మ దసరా ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడి విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. అమ్మ వారిని…