తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాలి

పిలుపునిచ్చిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్ర‌వారం ఉపాధ్యాయ దినోత్సవం సంద‌ర్భంగా డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. తాము…

యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి

వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచ‌ల‌న కామెంట్స్ తిరుప‌తి : ఆంధ్రప్రదేశ్‌లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్‌ 2025 సీజన్‌లో ఎరువుల కొరత రైతులను…

ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మేయ‌ర్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వినాయ‌కుల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం కొన‌సాగుతూనే ఉంది. భారీ ఎత్తున గ‌ణేశుల‌ను ప్ర‌తిష్టించారు. తెలంగాణ స‌ర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల…

హ‌రీశ్ రావు రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన నిరంజ‌న్ రెడ్డి హైద‌రాబాద్ : శ్రీ మ‌ద్విరాట్ పోతులూరి వీర బ్ర‌హ్మేంద్ర స్వామికి సిద్ద‌ప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క‌మైన వ్య‌క్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్…

యూరియా కొర‌త‌పై భ‌గ్గుమ‌న్న రైత‌న్న‌లు

రాష్ట్ర వ్యాప్తంగా ఆగ‌ని ఆందోళ‌న‌లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో యూరియా కొర‌త వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. అయినా స‌ర్కార్ చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌వంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. తీవ్ర కొర‌త ఉంద‌ని, స‌కాలంలో అంద‌క పోవ‌డంతో సాగు…

చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ వేగంగా జ‌ర‌గాలి

ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు వేగంగా జ‌ర‌గాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్పష్టం చేశారు. మొద‌ట విడ‌త చేపట్టిన‌ 6 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ త్వ‌ర‌గా పూర్తి కావాల‌న్నారు. ఈ క్ర‌మంలో…

భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ

త‌న‌ను మోస‌గించార‌ని భ‌క్తురాలి ఫిర్యాదు తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయ మాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన…

వ‌ర‌సిద్ది వినాయ‌కుడికి పట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు దంప‌తులు తిరుప‌తి : తిరుప‌తిలోని కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి…

శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్ల‌కు నూత‌న సాఫ్ట్‌వేర్

పార‌ద‌ర్శ‌కంగా తిరుమ‌లలో బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయింపుతిరుమ‌ల ఫ తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్ధం విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు, ట్రైనర్స్‌తో నిరంత‌ర‌ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు, ఇందుకోసం నూత‌న సాఫ్ట్‌వేర్ రూపొందించిన‌ట్లు టీటీడీ…

365 రోజుల్లో 450 పైగా ఉత్సవాలు

ఉత్సవాల దేవునికి ఉత్సవాలే ఉత్సవాలు తిరుమల : స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్‌ అని స్వామిని తలంచిన అన్ని పాపాలు హరించ బడుతాయి, కోరికలు ఈరేడుతాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ…