రోజుకు తిరుమ‌ల‌లో 8 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

వెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్ల‌పై ఆరా తీశారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. గురువారం ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులతో సంభాషించారు. ఏర్పాట్ల‌పై ఆరా…

చెంచుల‌పై ఆంక్ష‌లు ఎత్తి వేయాలి

ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియా రెడ్డి అమ‌రావ‌తి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మ‌ర్యాద పూర్వ‌కంగా ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌లిశారు. ఈసంద‌ర్బంగా త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ఆమె ఏక‌రువు పెట్టారు. ప్ర‌ధానంగా వెదురు ఉత్పత్తులపై ఆధారపడి…

శోభారాజు కార్య‌క్ర‌మాల‌కు స‌ర్కార్ స‌హ‌కారం

ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం…

శ‌శాంక్ క‌నుమూరిని అభినందించిన సీఎం

ఏషియ‌న్ ఛాంపియ‌న్ షిప్ లో ప్ర‌తిభ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన ఏపీలోని భీమ‌వ‌రానికి చెందిన శశాంక్ క‌నుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో…

అమ్మా నీ పెద్ద కొడుకును వ‌చ్చా

నాగేశ్వ‌ర‌మ్మ‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌రా అమ‌రావ‌తి : అమ్మా నీ పెద్ద కొడుకును వ‌చ్చా. ఇక నువ్వు భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేదు. నీకు నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టం గ్రామంలో ఉన్న నాగేశ్వ‌ర‌మ్మ ఇంటికి వెళ్లారు.…

నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా..?

మాజీ మంత్రి కేటీఆర్ సీఎంపై షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడటం దారుణమ‌న్నారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా..…

స‌ర్పంచుల‌కు స‌ర్కార్ భారీ న‌జ‌రానా : సీఎం

ప్ర‌క‌టించిన అనుముల‌ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచుల‌కు తీపి క‌బురు చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కోస్గిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత…

బ‌స్సు ప్ర‌మాదం ప‌లువురు స‌జీవ ద‌హ‌నం

క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న బాధాక‌రం క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో గురువారం తెల్ల‌వారుజామున ఘోర బస్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బెంగ‌ళూరు నుంచి శివ‌మొగ్గ‌కు ప్ర‌యాణం చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న జాతీయ ర‌హ‌దారి…

హాస్పిటాలిటీ రంగానికి రిషికొండ ప్యాలెస్

స్ప‌ష్టం చేసిన మంత్రులు దుర్గేష్‌, ప‌య్యావుల‌ అమ‌రావ‌తి : ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను వినియోగించాలనే లక్ష్యంతో అమరావతి సచివాలయంలో మూడవ మంత్రివర్గ…

వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌ర‌ల్డ్ రికార్డ్

15 సిక్స‌ర్లు 16 ఫోర్ల‌తో సూప‌ర్ సెంచ‌రీ రాంచీ : విజ‌య్ హ‌జారే ట్రోఫీలో భాగంగా బుధ‌వారం రాంచీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది. బీహార్ బ్యాట‌ర్లు దుమ్ము రేపారు. ఆకాశామే హ‌ద్దుగా చెల‌రేగారు. చిచ్చ‌ర పిడుగు…