వ‌ర‌ల్డ్ క్లాస్ న‌గ‌రం అమ‌రావ‌తి ఎక్క‌డ‌..?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ష‌ర్మిల ఫైర్అమ‌రావ‌తి : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై. మింగ మెతుకు లేదు..మీసాలకు సంపెంగ నూనెలా ఉంది ముఖ్యమంత్రి వ్య‌వ‌హారం అంటూ ఫైర్ అయ్యారు.…

పిన్నెల్లి సోదరుల పాపం పండింది

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నెల్లూరు జిల్లా : బ‌డుగు బలహీన వర్గాలను హింసించి హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులు పిన్నెల్లి సోదరులు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాచ‌ర్ల ఎమ్మెల్యే జూల‌కంటి బ్ర‌హ్మానంద రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని…

ప‌వ‌న్ ఆస్తులు అమ్ముకో విజ‌య‌వాడ వెళ్లిపో

నీకు ఎందుకు తెలంగాణ పై ఆక్ర‌శం పాల‌మూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నిప్పులు చెరిగారు జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి. తెలంగాణ‌పై నోరు పారేసుకుంటే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు. పవన్ కల్యాణ్ నువ్వు 70…

జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ఆదేశించిన హోం మంత్రి అనిత వంగ‌ల‌పూడి అమ‌రావ‌తి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్‌ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో శ‌నివారం సమీక్ష నిర్వహించారు రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్రభావిత జిల్లాల్లో…

అసైన్డ్‌ భూములపై చర్చించాం : నారాయ‌ణ

రాజధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తాం అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామ‌ని అన్నారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే సీఎం నారా చంద్ర‌బాబు…

హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం

ప్ర‌క‌టించిన సీఎం, డిప్యూటీ సీఎం బెంగళూరు : క‌ర్ణాట‌క రాజ‌కీయ సంక్షోభానికి తెర దించారు ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. శ‌నివారం ఈ ఇద్ద‌రు నేత‌లు మీడియాతో మాట్లాడారు. ఇద్ద‌రూ క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇవాళ…

ప్ర‌భాస్ అనుష్క పెళ్లి ఏఐ వీడియో వైర‌ల్

అంతా ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో సెన్సేష‌న్ హైద‌రాబాద్ : సినీ రంగానికి సంబంధించి టెక్నాల‌జీని వాడుకోవ‌డంలో నెంబ‌ర్ వ‌న్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌ను తాజాగా పూజారిగా ఉంటూ ప్ర‌భాస్, అనుష్క‌కు సంబంధించిన పెళ్లి చేస్తున్న వీడియోను రిలీజ్…

క‌ల్తీ నెయ్యి కేసులో మ‌రో 11 మంది

నిందితుల‌ను చేర్చిన సిట్ అమ‌రావ‌తి : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసులో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈ కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది నిందితులను చేర్చింది ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(…

20 నుంచి తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్

ప్ర‌క‌టించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకుని తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్ ప‌నితీరు సూప‌ర్

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : వ‌ర్షాల స‌మ‌యంలో మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్ ప‌నితీరు అద్భుతం అని ప్ర‌శంస‌లు కురిపించారు హైడ్రా క‌మిష‌నర్ ఏవీ రంగ‌నాథ్‌. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల క్లౌడ్‌బ‌ర‌స్ట్‌లు చాలాసార్లు సంభ‌వించాయని అన్నారు. ఒకే రోజు…