ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు 1800 మందితో బందోబ‌స్తు

లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహణ నంద్యాల జిల్లా : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీ‌శైలంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ…

రోడ్ సేఫ్టీపై హోం మంత్రి అనిత సమీక్ష

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌పై కీల‌క సూచ‌న‌లు చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ట్రాఫిక్ చలానా…

న‌గేష్ మృతిపై జాతీయ ఎస్టీ క‌మిష‌న్ సీరియ‌స్

బానోతు అనుమానాస్ప‌ద మృతి పై ఆగ్ర‌హం హైద‌రాబాద్ : జాతీయ ఎస్టీ (షెడ్యూల్డ్ కులాల‌) క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హైద‌రాబాద్ లోనిమియాపూర్ ప్రైవేట్ హాస్టల్‌లో బానోత్ న‌గేష్ అనే విద్యార్థి అనుమానాస్ప‌ద మృతిపై విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ సంద‌ర్బంగా…

హాస్ట‌ళ్ల‌లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలి : సీఎం

మెరుగైన సేవ‌లు అందించేలా చూడాల‌ని ఆదేశం హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా రష్ట్రంలో వ‌స‌తి గృహాల‌లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించడంపై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ద క‌న‌బ‌ర్చాల‌ని కోరారు. ఆయ‌న ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మీక్ష చేప‌ట్టారు.…

న‌రేంద్ర మోదీతో చంద్ర‌బాబు ములాఖ‌త్

విశాఖ సీఐఐ స‌ద‌స్సుకు హాజ‌రు కావాలి ఢిల్లీ : న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ నివాసంలో త‌న‌ను క‌లుసుకున్నారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య…

జూబ్లీహిల్స్‌లో కొడితే ఢిల్లీలో అదరాలె

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని కోరుకుంటున్నదని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తార‌ని అన్నారు. ఇంటింటికీ…

సీఐఐ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయాలి : సీఎం

న‌వంబ‌ర్ 14, 15వ తేదీల‌లో విశాఖ న‌గ‌రంలో అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ న‌గ‌రం వేదిక‌గా వ‌చ్చే నెల న‌వంబ‌ర్ లో 14, 15 తేదీల‌లో 4వ…

రాష్ట్రాన్ని అవినీతిమ‌యంగా చేసిన స‌ర్కార్

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన త‌న్నీరు హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని ప‌నిగ‌ట్టుకుని అవినీతిమ‌యంగా మార్చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సోమ‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ స‌మావేశంలో…

రైతుల స‌మ‌స్య‌ల‌కు సీఆర్డీఏ ప‌రిష్కారం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో నూత‌నంగా నిర్మించిన సీఆర్డీఏ భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు సీఎం. రైతులు ఎవ‌రూ…

ఏపీఎస్పీడీసీఎల్ ఎండీగా శివ శంక‌ర్ లోతేటి

తిరుప‌తిలో బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఉన్న‌తాధికారి తిరుపతి : తిరుపతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సోమ‌వారం శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిని ప్ర‌ధాన కార్యాల‌యానికి ఆయ‌న త‌న…