సెప్టెంబర్ లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట
న్యూఢిల్లీ : ఖాతాదారులు, వినియోగదారులకు కోలుకోలేని షాక్ తగలనుంది. వచ్చే నెల సెప్టెంబర్ లో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సంబంధించి సేవలకు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 11, 28, 30 తేదీలలో సమ్మెలకు యుఎఫ్ బీ యు పిలుపునివ్వడంతో…










