Saturday, 17 October 2026

News

పోల‌వ‌రం ద్వారా ఉత్త‌రాంధ్ర‌కు గోదావ‌రి జలాలు

అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర పంట పొలాలకు గోదావరి జలాలు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. వచ్చే నెలలో…

22ఏ సమస్యల పరిష్కారం కోసం 1,162 కాల్స్

హైద‌రాబాద్ : 22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటి వరకు 1,162 కాల్స్ వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. పీటెడ్, ఓవర్‌ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు…

పర్యాటక అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు

హైద‌రాబాద్ : తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాల‌ని దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజయ్ జాజు సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న…

భారత్ లో అపార‌మైన టాలెంట్ కు కొద‌వ లేదు

హైద‌రాబాద్ : భారత దేశంలో వైవిధ్య భరితమైన టాలెంట్ ఉందన్నారు Career Consultz వ్యవస్థాపకుడు, CEO రోహిత్ రావు . ఐటీ, ఇంజినీరింగ్ రంగాల్లో భారత ప్రతిభకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నప్పటికీ, స్కిల్డ్, టెక్నికల్ మ్యాన్ పవర్‌లోనూ…

‘టామ్ కామ్’ ద్వారా యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని టామ్ కామ్ (TOMCOM _ ద్వారా రాష్ట్ర యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని శక్తి, కార్మిక‌ శాఖ కార్యదర్శి దాస‌రి హరిచందన తెలిపారు. అంతర్జాతీయ వర్క్‌ఫోర్స్ మొబిలిటీలో టామ్‌కామ్‌ను…

రైతు నేస్తం ద్వారా అన్న‌దాత‌ల‌కు అవగాహన‌

హైద‌రాబాద్ : ఎలినినో ఎఫెక్టు కార‌ణంగా సాగు, తాగు నీటికి ఇబ్బంది ఏర్ప‌డుతోంది. దీంతో తెలంగాణ స‌ర్కార్ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. ఈ మేర‌కు రైతులు జాగ్ర‌త్త‌గా నీటిని వాడుకోవాల‌ని సూచించింది. ఇందులో భాగంగా రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు…

మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ ను వేగవంతం చేయాలి

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో మూసీ పైన సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. ఈ…

సీఎం జోసెఫ్ విజ‌య్ నిర్ణ‌యం రైతులు సంతోషం

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో ప్ర‌క‌టించిన ప‌రంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు శాస‌న స‌భ సాక్షిగా వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌డం వ‌ల్ల త‌మ…

ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం సామాజిక వేదిక ఎక్స్ ద్వారా ఈ విష‌యాన్ని…

ఇందిర‌మ్మ కుట్టు మిష‌న్ స్కీం ప్రారంభం

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మ‌హిళ‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీలలో భాగంగా మ‌హిళ‌ల సాధికార‌త కోసం ఉద్దేశించిన కొత్త ప‌థ‌కం ఇందిరమ్మ కుట్టు మిష‌న్ ప‌థ‌కాన్ని…