క్వాంటమ్ ఏఐపై 8,250 మందికి నైపుణ్య శిక్షణ
అమరావతి : ఏపీ సర్కార్ కు తీపికబురు చెప్పింది కేంద్రం. ఇప్పటికే పలు సంస్థలు అమరావతిని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా క్వాంటమ్ ఏఐ యూనివర్శిటీ క్యాంపస్ రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా…










