కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై బీఆర్ఎస్ సమర శంఖం
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై, పాలన గాడి తప్పడంపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ అసమర్థ పాలనపై సమర…










