ఫాల్కే పురస్కారం ప్రతి ఒక్కరికి అంకితం
స్పష్టం చేసిన ప్రముఖ నటుడు మోహన్ లాల్ కేరళ : కేంద్ర ప్రభుత్వం తనకు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల స్పందించారు మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు మోహన్ లాల్. ఆయన…
ఘనంగా మనం సైతం ఫౌండేషన్ మహోత్సవం
12 వసంతాలుగా ‘మనం సైతం’ నిరంతర సేవలు హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం ఆదివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు…
చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా
సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన పల్నాడు జిల్లా : చెత్తనే కాదు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తానని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం.…
వాహన కొనుగోలుదారులపై భారం తగదు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహన కొనుగోలుదారులపై భారం వేయడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి…
చావు బతుకుల మధ్య మాజీ డీఎస్పీ నళిని
నా పేరును ఏ రాజకీయ పార్టీ వాడుకోవద్దు హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన గ్రూప్ -1 డీఎస్పీ పోస్ట్ ను త్యాగం చేసిన నళిని ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. ఈ…
విరాట్ కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేసిన మందన్నా
62 బంతులు 17 ఫోర్లు 5 సిక్సర్లు 125 పరుగులు ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డే లో రికార్డుల మోత మోగింది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు భారీ…
వెంచర్ క్యాపిటల్ కాదు అడ్వెంచర్ క్యాపిటల్ కావాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో పాటు టాప్ లాసిజిస్టిక్ కంపెనీ అమెజాన్‌కు అతిపెద్ద క్యాంపస్ తెలంగాణలోనే ఉందని తెలుసు కోవాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద…
తెలంగాణ ఆత్మ గౌరవానికి బతుకమ్మ ప్రతీక
పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, నాగరికతకే కాదు ఆత్మ గౌరవానికి ప్రతీక బతుకమ్మ అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ్టి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర…
చిత్రపురి స్థలం కోసం సినీ కార్మికుల పోరాటం
ఫిల్మ్ ఛాంబర్ ముందు భారీ ఎత్తున నిరసన హైదరాబాద్ : సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన చిత్రపురి కాలనీ స్థలం ఆక్రమణకు గురవుతోందంటూ న్యాయం చేయాలని కోరుతూ సినీ రంగానికి చెందిన కార్మికులు ఆందోళన చేపట్టారు.కార్మికుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కోవడానికి…
24న బహుజనుల బతుకమ్మ : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లో బీసీ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన బహుజనుల (బీసీ) బతకమ్మ నిర్వహిస్తామని ప్రకటించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ బతుకమ్మ వేదికగా…