బ్రహ్మోత్సవాలలో ఆకలి తీరుస్తున్న అన్నదానం
మరింత రుచికరంగా పదార్థాల వడ్డింపుతో భక్తులు ఖుష్ తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉదయం భక్తులకు సుండల్, బిస్మిల్లా బాత్, పులిహోర, రాత్రి, ఉప్మా,…
స్వర్ణ రథంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం
అంగరంగ వైభంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మవాతి అమ్మ వారిని దర్శించుకునేందుకు తండోప తండాలుగా తరలి…
రేవంత్ రెడ్డితో మధ్యప్రదేశ్ సీఎం భేటీ
ఇద్దరి మధ్య కీలక అంశాలపై చర్చలు హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా…
అందెశ్రీకి మరణం లేదు : రేవంత్ రెడ్డి
తెలంగాణ అస్తిత్వానికి ఆయన దర్పణం హైదరాబాద్ : కవి, గాయకుడు అందెశ్రీకి మరణం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్షర వాహినితో “నిప్పుల వాగు”ను పారించి, మాయమై పోతున్న మనిషిని మనిషికి తిరిగి పరిచయం చేసి, తెలంగాణ అస్థిత్వ పోరులో ఊరూరా…
మత్స్యకారుల అభివృద్దికి కృషి చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : గంగపుత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారు తమ కాళ్ల మీద నిలబడేలా తమ సర్కార్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాను…
ఛాయ్ రాస్తా అవుట్ లెట్ సూపర్
ప్రశంసించిన నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా అన్ని వర్గాల వారిని కలుస్తున్నారు.…
విలువలతో కూడిన విద్య సత్యసాయి యూనివర్శిటీ ప్రత్యేకత
ప్రశంసలు కురిపించిన ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లా : విలువలతో కూడిన విద్య శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత అని ప్రశంసలు కురిపించారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పుట్టపర్తిని సందర్శించే…
నిస్వార్థ సేవతోనే జీవితానికి సార్థకత : సీఎం
కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జీవితం ఎందరికో స్పూర్తిని కలిగిస్తోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఉచిత విద్య , నిస్వార్థ సేవతోనే జీవితానికి సార్థకత లభిస్తుందని చెప్పారు.…
విద్యార్థులే సత్యసాయి బాబాకు బ్రాండ్ అంబాసిడర్లు
కీలక వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సూత్రాలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడ చదువుకున్న విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు ఉప రాష్ట్రపతి సీపీ…
29న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్
నిర్వహంచాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆనాటి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో పిలుపు వల్లనే నూతన రాష్ట్రం సాధ్యమైందన్నారు. అందుకే…
















