గజ వాహనంపై భక్తులను కరుణించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
అడుగడుగునా కర్పూరహారతులతో స్వామివారికి ఘన స్వాగతం తిరుపతి : తిరుపతి పరిధిలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్తానం పాలక…










