టెండ‌ర్ల‌కు ఆహ్వానం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు సిద్దం

ఈ దేశంలో మౌలిక వ‌స‌తుల‌న్నీ బ‌డా బాబుల‌కు బ‌హిరంగంగానే అప్ప‌జెప్పే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టిన ఘ‌న‌త మోదీ, బీజేపీ స‌ర్కార్ కు ద‌క్కుతుంది. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రుణాల‌ను మాఫీ చేసిన అత్యంత దారుణ‌మైన‌, హేయ్య‌మైన‌, బ‌హిరంగ దోపిడీకి ఊతం ఇచ్చిన…

డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త ‘పుల్లంప‌ర’ క‌థ

మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా , మేరా భార‌త్ మ‌హాన్ అంటూ ఊద‌ర గొడుతున్న మోదీ బీజేపీ ప్ర‌భుత్వానికి చెంప పెట్టు కేర‌ళ సాధించిన విజ‌యం. ప్ర‌పంచం మారుతోంది. ప్ర‌ధానంగా టెక్నాల‌జీ ప‌రంగా కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.…

రాహుల్ గాంధీ ప‌ప్పు కాదు నిప్పు

రాజ‌కీయాల‌లో ఎవ‌రు ఎప్పుడు వెలుగు లోకి వ‌స్తారో ఎవ‌రూ చెప్ప‌లేరు. త‌న‌ను అంద‌రూ ప‌ప్పు అని గేలి చేశారు. పాలిటిక్స్ కు ప‌నికి రాడ‌న్నారు. గేలి చేశారు. అవ‌మానాల‌కు గురి చేశారు. స‌వాల‌క్ష ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ స‌మ‌యంలో త‌ను కొంత…

సీఎం ప‌ద‌వీ వ్యామోహం రేవంత్ రెడ్డి నిర్వేదం

నిన్న‌టి దాకా మాట‌ల తూటాలు పేల్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న‌ట్టుండి ఏమైందో ఏమో కానీ మాట మార్చారు. ప్ర‌తీసారి క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ , కేటీఆర్ , హ‌రీశ్ ల‌ను ఏకి పారేస్తూ వ‌చ్చిన సీఎం ఉన్న‌ట్టుండి నిరాశ…

పురుగు మందుల‌ మాఫియా రైత‌న్న‌ల ఫోబియా

మ‌నం తినే ఆహారం విష పూరితంగా మారుతోంది. ఆరుగాలం ధాన్యాన్ని పండించే రైతుల పాలిట పురుగు మందులు, ఎరువులు శాపంగా మారాయి. రోజు రోజుకు వీటి వినియోగం పెరుగుతోంది. బ‌హిరంగంగానే వీటిని విక్ర‌యిస్తున్నారు. వీటి వెనుక బ‌డా కంపెనీల హ‌స్తం దాగి…

ఈసీ అయ్యా ఎస్ అంటే ఎలా..?

భార‌త దేశానికి స్వేచ్ఛ ల‌భించి 79 సంవ‌త్స‌రాలు అవుతోంది. దేశ‌మంత‌టా జెండా పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్న త‌రుణంలో రాజ్యాంగ బ‌ద్ద‌మైన వ్య‌వ‌స్థ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభ‌మైన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌నితీరు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. గ‌తంలో ఎంద‌రో చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లు…

ఎన్నిక‌ల సంఘంలో దొంగ‌లు ప‌డ్డారు

” ఈ దేశానికి మూల స్తంభం ప్ర‌జాస్వామ్యం. దానిని ప‌రిర‌క్షించేది రాజ్యాంగం. వీట‌న్నింటికి ఆధారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అనేది అత్యంత కీల‌కం. ఇప్పుడు దేశ‌మంత‌టా ఈసీ అభాసు పాలైంది. మొద‌టిసారిగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ…

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు స‌రే సామాన్యుల మాటేంటి..?

ఓ వైపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓట్ల చోరీపై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. తొలగించిన ఓట‌ర్ల‌ను బ‌హిరంగం చేయాల్సిందేనని స్ప‌ష్టం చేసింది. దీంతో…

కోదండ‌రామా ఎందుకీ ఖ‌ర్మ‌..?

”ఎవ‌రైనా గొప్ప‌గా బ‌తికేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు. అందులో విశేషం ఏముంది..? కానీ కొంద‌రు మాత్రం ఎదిగేందుకు, కొన్ని త‌రాల పాటు బ‌తికేందుకు కావాల్సిన స‌దుపాయాల‌ను పొందుతారు. స‌మ‌కూర్చుకుంటారు. ప్ర‌జాస్వామ్యంలో , ముఖ్యంగా రాజ‌కీయాల‌లో నిజ‌మైన‌, నీతి, నిబ‌ద్ద‌త‌, నిజాయితీ, ఆదర్శ ప్రాయ‌మైన‌,…

స్వేచ్ఛ‌కు స‌లాం దేశానికి గులాం

స‌మున్న‌త భార‌తం స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డే రోజు ఆగ‌స్టు 15. దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు. ఈరోజు కోసం కోట్లాది మంది క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని నిరీక్షించిన రోజు. వేలాది మంది త్యాగాల‌, బ‌లిదానాల పునాదుల సాక్షిగా భార‌త దేశానికి…