విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి
స్పష్టం చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. సమాజంలో మరింత అంతరాలు పెరిగే అవకాశం…









