పిన్నెల్లి సోదరుల పాపం పండింది
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నెల్లూరు జిల్లా : బడుగు బలహీన వర్గాలను హింసించి హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులు పిన్నెల్లి సోదరులు అని సంచలన ఆరోపణలు చేశారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి. అధికారాన్ని…










