టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం
తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్రమకోర్చి స్వామిని దర్శించుకునేందుకు పోటీ…










