Friday, 16 October 2026

DEVOTIONAL

DEVOTIONAL

గిరి ప్ర‌ద‌క్షిణ కోసం వ‌చ్చే భ‌క్తులు స‌హ‌క‌రించాలి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : సింహాచ‌లం గిరి ప్ర‌ద‌క్షిణ కోసం వ‌చ్చే భ‌క్తులు పోలీసు సిబ్బందితో స‌హ‌క‌రించాల‌ని కోరారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఈనెల 28, 29వ తేదీల‌లో ఈ ప్ర‌దక్షిణ జ‌ర‌గ‌నుంది.అప్పుఘర్‌, జోడుగుళ్లపాలెం వద్ద సముద్ర స్నానాలు చేసే…

దాస సాహిత్య గాయకులకు టీటీడీ సువర్ణావకాశం

తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే శ్రీవారి సహస్ర దీపాలంకార సేవ, అలాగే తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో నిర్వహించే దాస సాహిత్య సంకీర్తనలను ఆలపించేందుకు ప్రతిభావంతులైన, అర్హులైన సంగీత కళాకారుల…

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఘ‌నంగా జ్యేష్ఠాభిషేకం

తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరా జస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ గోవింద రాజ స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా…

స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామి అనుగ్ర‌హం

తిరుప‌తి : నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాలలో భాగంగ‌గా రెండో రోజు రాత్రి హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ సౌమ్యనాథ స్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ…

16 రోజుల్లో రూ. 3.46 కోట్ల క‌న‌క‌దుర్గ ఆల‌య ఆదాయం

విజ‌య‌వాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన లెక్కింపులో హుండీ ద్వారా రూ. 3.46 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయ అధికారుల వివరాల ప్రకారం, జూలై 6న (చివరిసారిగా హుండీలు…

24 నుంచి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులకు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక…

బంగారం బ్యాగును భ‌క్తుడికి అప్ప‌గించిన టీటీడీ

తిరుప‌తి : తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల ప్రవేశ ద్వారమైన అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సుమారు 11.35 గంటలకు భద్రతా తనిఖీల సందర్భంగా ఓ భక్తుడు అనుకోకుండా ఒక బ్యాగును అక్కడే మరిచి పోయాడు.వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్,…

ఘ‌నంగా తిరునక్షత్ర మహోత్సవం

రంగారెడ్డి జిల్లా : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి దివ్య మంగళా శాసనములతో శంషాబాద్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాంగణంలో శ్రీ సుదర్శన పెరుమాళ్ “తిరునక్షత్ర మహోత్సవం” మహావైభవంగా జరిగింది. విశ్వశాంతిని, లోకక్షేమాన్ని…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం కోసం శ్రీ‌వారికి విన్న‌పం

తిరుమ‌ల : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటూ తిరుమ‌ల‌ను సంద‌ర్శించారు త‌న భార్య అన్నా లెజ్ నోవా. ప‌వ‌న్ కు ఇటీవ‌లే ముంబైలో భుజానికి శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. మూడు వారాల…

‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల…