Thursday, 15 October 2026

DEVOTIONAL

DEVOTIONAL

తిరుమ‌ల స‌న్నిధిలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా

తిరుమ‌ల : ‘రణబాలి’ విడుదల ముందు తిరుమలను సందర్శించారు న‌టుడు విజయ్ దేవరకొండ, రష్మిక మంద‌న్నా. తమ రాబోయే చిత్రం ‘రణబాలి’ విజయవంతం కావాలని కోరుతూ నటీనటులు మంగ‌ళ‌వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు తెల్లవారుజామున తిరుమల ఆలయంలో…

తిరుమ‌లలో కళా సంస్కృతుల కనువిందు

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేష వాహనసే వలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలతో భక్తులను విశేషంగా అలరించారు. భక్తిభావం ఉట్టిపడే జానపద నృత్యాలు, సంప్రదాయ సంగీతం, రంగు రంగుల…

ఆధ్యాత్మికతతో పాటు ఉపాధి, పర్యాటకానికి ప్రాధాన్యం

తిరుమ‌ల : తిరుపతిని వివాహ వేడుకలు, అంతర్జాతీయ సదస్సులు, క్రీడలకు అనువైన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్‌ హాల్‌ ఏర్పాటు, క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ, ఏసీఏ…

పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

తిరుమ‌ల : శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీ గోవిందరాజ స్వామి అలంకారంలో ఏడు తలల స్వర్ణ శేష వాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ…

తిరుమల ఘాట్ రోడ్లలో పోలీసుల నిరంతర నిఘా

తిరుమ‌ల‌ : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీ డిటాచ్‌మెంట్ సిబ్బంది తిరుమల అప్‌ఘాట్, డౌన్‌ఘాట్ రోడ్లతో పాటు తిరుమల పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబ్…

ద‌స‌రా ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన హోం మంత్రి

విజ‌య‌వాడ : బెజ‌వాడ లోని ఇంద్ర‌కీలాద్రి శ్రీ ద‌స‌రా ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను సోమ‌వారం ప‌రిశీలించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మోడల్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. దసరా ఉత్సవాలు,…

పైడిత‌ల్లి అమ్మ వారి ఉత్స‌వాల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు

అమ‌రావ‌తి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జొన్నవలస గ్రామంలో సిరిమాను వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి,…

ఎస్వీ ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి

అమరావతి : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వేంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.…

శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో క‌న‌క‌దుర్గ‌

విజ‌య‌వాడ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజైన నేడు జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవి దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నూతన పూజా మండపంలో వేకువజామున 04:00 నుండి 05:00 గంటల వరకు…

శ్రీ‌వారి భ‌క్తుల కోసం ‘వెంక‌టాద్రి యాప్’

తిరుపతి : భక్తులు కొండపై ఉన్న పుణ్యక్షేత్రంలో దారి తెలుసుకోవడానికి, అవసరమైన సౌకర్యాలను గుర్తించడానికి, దర్శన క్యూలు, వసతి, భోజన సేవలు , రవాణా గురించిన సమాచారాన్ని పొందడానికి సహాయ పడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంకటాద్రి…