Friday, 16 October 2026

DEVOTIONAL

DEVOTIONAL

శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

తిరుప‌తి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ…

కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం

తిరుప‌తి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు.…

గుడిలో బ‌ర్త్ డే వేడుక‌లపై టీటీడీ సీరియ‌స్

తిరుప‌తి : తిరుపతి జిల్లాలోని నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టినరోజు…

శ్రీ‌వారి స‌న్నిధిలో స్టార్ క్రికెట‌ర్ హార్దిక్ పాండ్యా

తిరుమ‌ల : తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. సినీ, క్రీడా, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం స‌మయంలో భార‌త…

సోషల్ మీడియాలో దుష్ప్ర‌చారం టీటీడీ ఆగ్ర‌హం

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని టీటీడీ నిర్వ‌హ‌ణ‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. శ్రీ పద్మావతి…

సెప్టెంబర్ 15 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల : శ్రీ‌వారి భక్తుల‌కు టీటీడీ తీపి క‌బురు చెప్పింది. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను ప్ర‌క‌టించింది. తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ…

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆగ‌స్టు నెల‌లో తిరుపతి లోని ప్ర‌ముఖ ఆల‌యం శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాల వివ‌రాలు…

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

తిరుమ‌ల : ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. పౌర్ణ‌మి సంద‌ర్బంగా భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టిటిడి) ఏర్పాట్లు…

శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మహా పూర్ణాహుతి

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు మహా పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి. వేద మంత్రోచ్చారణల నడుమ భక్తి పారవశ్య వాతావరణంలో నిర్వహించిన ఈ మహోత్సవాలు…

ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల విద్యార్థుల ఆరోగ్యం ప‌దిలం

తిరుప‌తి : తిరుపతిలోని ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలకు చెందిన కొందరు విద్యార్థులకు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య చికిత్స అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిలకడలోకి తీసుకువచ్చినట్లు టిటిడి…