Friday, 16 October 2026

DEVOTIONAL

DEVOTIONAL

వాల్మీకిపురంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

తిరుప‌తి అన్న‌మ‌య్య జిల్లా : అన్న‌మ‌య్య తిరుప‌తి జిల్లాలో పేరు పొందిన , భ‌క్తులు నిత్యం కొలిచేవాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన…

రెండు ఆలయాలు దేవాదాయ శాఖకు అప్పగింత

తిరుప‌తి అన్న‌మ‌య్య‌ జిల్లా : అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లె గ్రామం రాజనాలబండలోని శ్రీ ప్రసన్నఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తో పాటు ప్రభుత్వ…

ఇస్కాన్ చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయం : ఈట‌ల

హైద‌రాబాద్ : ఇష్కాన్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఇస్కాన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..ఇది ఇప్పుడు కేవలం భారతదేశంలోనే…

శార‌దా పీఠం ఆధ్వ‌ర్యంలో సేవలకు గుర్తింపు

హైద‌రాబాద్ : విశాఖ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో దివ్య కార్యక్రమం” స్త్రీ శక్తి సనాతన శక్తి” అనే దివ్యమైన చర్చ కార్యక్రమం పూజ్య శారదాపీఠ స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శుక్లా…

సింహాచ‌లం స‌న్నిధిలో బీజేపీ చీఫ్ నితిన్ న‌బిన్

విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖప‌ట్నం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్. ఈ సంద‌ర్బంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం…

శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం…

ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు,…

నాగార్జునసాగర్‌లో సీఎం ‘వరుణ యాగం’

న‌ల్ల‌గొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ త‌రుణంలో వ‌ర్షాలు కురియాల‌ని ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వ‌రుణ యాగానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం.…

శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని…

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : ఏఈవో

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి…