నాలాల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించండి

హైడ్రా ప్ర‌జావాణికి 29 ఫిర్యాదులు హైద‌రాబాద్ : వ‌ర్షాలు కొన‌సాగుతున్న వేళ నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పైనా అదే స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఆక్ర‌మ‌ణ‌ల‌తో త‌మ‌ కాల‌నీలు, నివాస ప్రాంతాల‌ను వ‌ర‌ద ముంచెత్తుతోంద‌ని ప‌లువురు బాధితులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. నాలాల‌ను ఆక్ర‌మించి…

బ‌హుజ‌నుల‌ను నిలువునా మోసం చేసిన జ‌గ‌న్

జ‌గ‌న్ పై మంత్రి కొలుసు పార్థ‌సార‌థి షాకింగ్ కామెంట్ మంగ‌ళ‌గిరి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి బ‌హుజ‌నుల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సారిథి. టీడీపీ కేంద్ర కార్యాల‌యంంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు శాపం

నిప్పులు చెరిగిన గుండ్ల‌క‌ట్ల జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌జా పాల‌న పేరుతో ప్ర‌జ‌ల‌ను…

ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి

వీసీ స‌జ్జ‌నార్ కు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూత‌న మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ నాగిరెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు సంస్థ ఎండీగా ఉన్న వీసీ…

ప్ర‌జా పాల‌న అస్త‌వ్య‌స్తం ప్ర‌జ‌ల పాలిట శాపం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న గాడి త‌ప్పింద‌ని, ప్ర‌జ‌ల పాలిట శాపంగా మారింద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ అసమర్థతతో హైదరాబాద్‌లో చెత్త తీసేవారు కరువయ్యారని, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని,…

ఏపీలో కూట‌మి ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ఉత్స‌వ్

పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టాల‌న్న సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మ‌న్ని నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివారం టీడీపీ ఎంపీలు,…

సామాజిక న్యాయం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్‌-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. యువకుల పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామనీ, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో…

పౌరుషానికి ప్ర‌తీక తెలంగాణ క‌థ : సీఎం

ఎన్నో ఏళ్ల పోరాటానికి ద‌క్కిన ప్ర‌త్యేక రాష్ట్రం హైద‌రాబాద్ : తెలంగాణ చ‌రిత్ర పౌరుషానికి ప్ర‌తీక అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందన్నారు. సామాజిక న్యాయం. సమాన అవకాశాల కోసం…

కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలోని మంత్రి…

ప్ర‌తి ఏటా పెన్ష‌న్ల కోసం రూ. 32,143 కోట్లు

అసెంబ్లీలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి ఏటా రాష్ట్రంలో 63.50 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న‌ల్లు ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ఏటా ఇందుకోసం రూ. 32,143 కోట్లు…