ఎన్నిక‌ల సంఘంలో దొంగ‌లు ప‌డ్డారు

” ఈ దేశానికి మూల స్తంభం ప్ర‌జాస్వామ్యం. దానిని ప‌రిర‌క్షించేది రాజ్యాంగం. వీట‌న్నింటికి ఆధారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అనేది అత్యంత కీల‌కం. ఇప్పుడు దేశ‌మంత‌టా ఈసీ అభాసు పాలైంది. మొద‌టిసారిగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ…

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు స‌రే సామాన్యుల మాటేంటి..?

ఓ వైపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓట్ల చోరీపై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. తొలగించిన ఓట‌ర్ల‌ను బ‌హిరంగం చేయాల్సిందేనని స్ప‌ష్టం చేసింది. దీంతో…

కోదండ‌రామా ఎందుకీ ఖ‌ర్మ‌..?

”ఎవ‌రైనా గొప్ప‌గా బ‌తికేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు. అందులో విశేషం ఏముంది..? కానీ కొంద‌రు మాత్రం ఎదిగేందుకు, కొన్ని త‌రాల పాటు బ‌తికేందుకు కావాల్సిన స‌దుపాయాల‌ను పొందుతారు. స‌మ‌కూర్చుకుంటారు. ప్ర‌జాస్వామ్యంలో , ముఖ్యంగా రాజ‌కీయాల‌లో నిజ‌మైన‌, నీతి, నిబ‌ద్ద‌త‌, నిజాయితీ, ఆదర్శ ప్రాయ‌మైన‌,…

స్వేచ్ఛ‌కు స‌లాం దేశానికి గులాం

స‌మున్న‌త భార‌తం స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డే రోజు ఆగ‌స్టు 15. దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు. ఈరోజు కోసం కోట్లాది మంది క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని నిరీక్షించిన రోజు. వేలాది మంది త్యాగాల‌, బ‌లిదానాల పునాదుల సాక్షిగా భార‌త దేశానికి…

సీఎం రేవంత్ నిర్ణ‌యం రాజ్యాంగ విరుద్దం

”అధికారం ఉంది క‌దా అని, ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ఏది ప‌డితే అది మాట్లాడ‌టం, త‌నే చ‌ట్ట‌మ‌ని, తానే శాస‌న‌మ‌ని, తాను చెప్పింది వేద‌మ‌ని, అదే ఆచ‌రించాల‌ని అనుకోవడం ప్ర‌జాస్వామ్యానికి విరుద్దం. ఇది ఏనాటికీ , ఎవ‌రికీ మంచిది కాదు. ఇలాగే…

భారీ మోసం ‘చిత్ర‌పురి’ విచిత్రం

అక్ర‌మార్కుల‌కు, అవినీతి ప‌రుల‌కు, రియ‌ల్ ఎస్టేట్ ద‌ళారుల‌కు, మోసగాళ్ల‌కు, వైట్ కాలర్ నేరాల‌కు కేరాఫ్ గా మారింది తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్. ఐటీ, లాజిస్టిక్, రియ‌ల్ ఎస్టేట్, ఫార్మా, సినీ రంగాల‌కు హ‌బ్ గా ఉన్న ఈ సిటీ ఇప్పుడు అందినంత…

ట్ర‌బుల్ షూట‌ర్ పాలిటిక్స్ లో రీ ఎంట‌ర్..?

ఎవ‌రీ ట్ర‌బుల్ షూట‌ర్, ఏమిటా క‌థ అనుకుంటున్నారా. ఈ దేశ రాజ‌కీయాల‌లో విల‌క్ష‌ణ‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు వాడైన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య…

జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అభిశంస‌న..గట్టెక్కేనా

మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌. ఆయ‌న‌పై అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ పెట్టేందుకు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌పై న‌మోదైన నోట్ల ద‌గ్ధం కేసుకు సంబంధించి ముగ్గురితో కూడిన ద‌ర్యాప్తు…

మోదీ..ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారా ప్ర‌ధానిగా కొన‌సాగుతారా..?

143 కోట్ల భార‌త దేశాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అడ్డం పెట్టుకుని శాసిస్తున్న నరేంద్ర దామోద‌ర దాస్ మోదీపై ప్ర‌తిప‌క్షాల‌లో కంటే స్వ‌ప‌క్షంలోనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి ఆక్సిజ‌న్ ను అందిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ మ‌ధ్య‌న నాగ‌పూర్ లో జ‌రిగిన…

హ‌ద్దులు దాటుతున్న వెబ్ సీరీస్

త‌రం మారింది. అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు, ప్ర‌వ‌ర్త‌న‌లు , అభిరుచులు మారుతున్నాయి. ప్ర‌తిదీ వ్యాపారం కావ‌డంతో బూతు శ్రుతి మించుతోంది. ఇప్ప‌టికే సెక్స్ , భ‌క్తి రెండూ స‌మాన స్థాయిలో పోటీ ప‌డుతున్నాయి. మూఢ‌త్వం మనుషుల్ని కాకుండా చేస్తుంటే సెక్స్ మాత్రం టోట‌ల్…