ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌కు ‘సుప్రీం’ చికిత్స

ప్ర‌జాస్వామనే దేవాల‌యానికి గుండె కాయ లాంటిది భార‌తీయ ఎన్నిక‌ల సంఘం (సీఈసీ). అదే గ‌తి త‌ప్పితే ఎలా. ఎంత పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉంటే అంత దేశానికి మేలు జ‌రుగుతుంది. వ్య‌వ‌స్థ‌ల‌ను నియంత్రించి స్పూర్తి దాయ‌కంగా ఉండాల్సిన ఏకైక కీల‌క‌మైన వ్య‌వ‌స్థ కేంద్ర ఎన్నిక‌ల…

నెల‌స‌రిలో సెల‌వు ఇస్తే త‌ప్పేంటి..?

ప్ర‌తి నెల నెలా వ‌చ్చే రుతుస్రావం (నెల‌స‌రి) ను ఇంకా ఈ దేశంలో నేరంగా భావిస్తున్న వాళ్లు ఉన్నారు. దాని పేరుతో మ‌హిళ‌లు, యువ‌తులు, బాలిక‌ల‌ను దూరంగా నెట్టి వేసే ప్ర‌య‌త్నం చేస్తున్న ద‌రిద్రులు ఉన్నారు. నెల‌స‌రి పేరుతో ఇంట్లోనే దూరంగా…

‘కోమ‌టిరెడ్డి’ రాద్దాంతం సీఎం ప‌క్క‌లో బ‌ల్లెం

వందేళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ స‌ముద్రం లాంటిది. ఎప్పుడు అల‌లు వ‌స్తాయో , సునామీ ముంచుకొస్తుందో, ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికీ తెలియదు. ఆ పార్టీలో హై క‌మాండే కీల‌కం. దేశంలో ఎక్క‌డ‌, ఏరాష్ట్రంలో ప‌వ‌ర్ లో…

ట్రంప్ నిర్వాకం భార‌త్ కు ప్రాణ‌సంక‌టం

రాజ‌కీయాల‌లో శాశ్వ‌త‌మైన మిత్రులు శ‌త్రువులు ఉండ‌రని తేలి పోయింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా. ప్ర‌పంచాన్ని గ‌త కొంత కాలంగా డాల‌ర్ శాసిస్తోంది. మార్కెట్ ఎకాన‌మీపై చైనా ప‌ట్టు క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ యుఎస్ త‌న ధోర‌ణి…

క‌విత రూటేంటి..కేసీఆర్ క‌థేంటి..?

క‌ల్వ‌కుంట్ల క‌విత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన ప‌ని లేదు. త‌ను ముందు నుంచీ సంచ‌ల‌న‌మే. త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ ను క‌లిగి ఉండాల‌ని కోరుకుంది. ఆ మేర‌కు త‌నకు తానుగా వ్య‌క్తిగా కాకుండా విస్మ‌రించ లేని శ‌క్తిగా మారింది. దీని…

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు ఎక్క‌డ..?

ఈ దేశంలో మ‌తం ఓ ఫ్యాష‌న్ గా మారింది. ప్ర‌స్తుతం మార్కెట్ మ‌యం అయి పోయింది. మ‌తం అనేది స్లో పాయిజ‌న్ లాంటింది. మ‌త్తు మందు కంటే ప్రమాద‌మ‌ని ఆనాడే చెప్పాడు కోట్లాది మందిని నేటికీ ప్ర‌భావితం చేస్తున్న కార్ల్ మార్క్స్.…

ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా రాద్దాంతం

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి ఆయువు ప‌ట్టుగా ఉంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ). 143 కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తి రూపంగా నిల‌వాల్సిన ఈసీ ఇప్పుడు స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొంటోంది. 1947 నుంచి ఇది అమ‌లులోకి వ‌చ్చింది.…

ద‌ర్మ‌స్థ‌లమా ద‌హ‌న స్థ‌ల‌మా..!

800 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఆల‌యం, ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వ‌చ్చింది క‌ర్ణాట‌క లోని ధ‌ర్మ‌స్థల్ (ధ‌ర్మ‌స్థ‌లం) . ప్రస్తుతం జైన్ ల‌కు చెందిన వారి ఆధీనంలో కొన‌సాగుతోంది. ఈ ఆల‌యానికి చెందిన వ్యక్తే ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లో కొలువు…

ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ మామూలోడు కాద‌ప్పా

అధికారం, మ‌తం, శృంగారం, ఆధ్యాత్మికం, నేరం , రాజ‌కీయం క‌ల‌గలిసి పోయిన చోట న్యాయం కోసం ఎదురు చూడ‌టం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అని మొక్కిన‌ట్లు ఉంటుంది. మ‌నుషుల మ‌ధ్య విభేదాల‌ను సృష్టించి , మ‌తం అనే ముసుగు…

అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం చెర‌గ‌ని సంత‌కం

కోట్లాది అడ‌వి బిడ్డ‌ల ఆక్రంద‌న‌లు, క‌న్నీళ్ల‌ మ‌ధ్య సెలవు తీసుకున్నాడు శాశ్వ‌తంగా శిబు సోరేన్. నా శ్వాస మీకోసం, ఈ దేహం ఈ అంద‌మైన అడ‌విలోనే సేద దీరాల‌ని అనుకుంటోందంటూ వెళ్లి పోయాడు. సామాజిక సంస్క‌ర్త నుండి దిగ్గ‌జ గిరిజ‌న నాయ‌కుడిగా…