తిరుమలలో వసతి సౌకర్యాలపై చైర్మన్ ఆరా
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరింది గరుడ వాహన సేవా. లక్షా 80 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు స్వామి వారిని. ఈ సందర్బంగా భక్తులకు అందుతున్న వసతి సౌకర్యాల పట్ల…










