Friday, 16 October 2026

DEVOTIONAL

DEVOTIONAL

వినాయ‌కుడి చ‌ల్ల‌ని దీవెనలు ఏపీపై ఉండాలి

అనంత‌పురం జిల్లా : వినాయ‌క చ‌వితి పండుగ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. అనంతపురం ప‌ట్ట‌ణంలోని త‌మ‌ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి సందర్భంగా గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు…

సీఎం చంద్ర‌బాబు నివాసంలో వినాయ‌క చ‌వితి

మంగ‌ళ‌గిరి : ఏపీలోని మంగ‌ళ‌గిరిలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నివాసంలో సోమవారం వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఘ‌నంగా పూజ‌లు చేప‌ట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి భక్తిపూర్వకంగా విఘ్నేశ్వరుడిని పూజించారు. కుటుంబ సమేతంగా జరిపిన ఈ గణనాథుని…

ఖైరతాబాద్ వినాయకుడి మాదిరిగా ‘డూండీ’ గణపతి

విజయవాడ : ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలకు మాదిరిగా డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏపీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. సంప్రదాయాలను…

వ‌రుస సెల‌వులు శ్రీ‌శైలంలో పోటెత్తిన భ‌క్తులు

నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లా లోని ప్ర‌ముఖ శైవ క్షేత్రం శ్రీ‌శైలం దేవాల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. వ‌రుస‌గా సెల‌వులు రావ‌డంతో ఆల‌యంలో కొలువు తీరిన శ్రీ భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శ‌నం చేసుకునేందుకు బారులు తీరారు. వీరిని…

గ‌ణేశ్ ఉత్స‌వాలకు భారీ భ‌ద్ర‌త క‌ల్పించాలి

అమరావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి వినాయ‌క మండపాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇవాళ ఆయా జిల్లాల ఎస్పీల‌తో హోం శాఖ మంత్రి…

సీఎం చంద్ర‌బాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ( టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి ముద్దాడ ర‌విచంద్ర‌తో పాటు ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, టీటీడీ బోర్డు స‌భ్యులు , ఆల‌య అర్చ‌కులు…

గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్

కేర‌ళ : కేరళం రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ‌నివారం దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్ర సేవగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన…

ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుమ‌ల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ప్రారంభించను్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య…

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించండి

తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టిటిడి జేఈవో (హెచ్‌అండ్‌ఈ) ప్రభల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం శ్వేత ఆధ్వర్యంలో గురువారం…

తిరుమలలో దుకాణాలకు ‘జియో ఫెన్సింగ్’ : టీటీడీ

తిరుమల : తిరుమలలోని దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల వివరాలను డిజిటల్‌ విధానంలో సమగ్రంగా అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు, లైసెన్సుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ…