బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించండి
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డిప్యూటేషన్పై విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టిటిడి జేఈవో (హెచ్అండ్ఈ) ప్రభల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం శ్వేత ఆధ్వర్యంలో గురువారం…










